విశ్వసనీయమైన పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన ‘కన్నప్ప’ సినిమా, మంచి విజయాన్ని సాధించడంతో హీరో మంచు విష్ణు ఆనందోత్సాహంతో మీడియా ముందుకు వచ్చాడు. శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన్ను పలువురు విలేకరులు ప్రశ్నించగా, ఆయన పూర్తి స్పష్టతతో మాట్లాడారు. ముఖ్యంగా, ఈ భారీ తెలుగు చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఎందుకు ఎంచుకున్నారు? అనే ప్రశ్నకు ఆయన కుండ బద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. Also Read : Shraddha : బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా […]
బాలీవుడ్లో తనదైన నటనతో, ప్రతిసారీ కొత్త ప్రయోగాలకు సిద్ధపడే నటి శ్రద్ధా కపూర్. కానీ శ్రద్ధా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ, ఆమెకు ఇంకా సరైన స్థాయి గుర్తింపు రాలేదని చెప్పాలి. అలియా భట్, దీపికా పదుకొణె వంటి హీరోయిన్స్‌కు లభించిన మద్దతు ఆమెకు దక్కలేదని, బాలీవుడ్లో ఆమె తన స్థానం కోసం నిశ్శబ్దంగా పోరాడుతోంది. ఇక తెలుగు ప్రేక్షకులకు ‘సాహో’ చిత్రంతో పరిచయమైన శ్రద్ధా.. ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రాజెక్టులో […]
విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ శుక్రవారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. శక్తివంతమైన కథ, గొప్ప తారాగణం, సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.ఈ ఈవెంట్లో డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి, నటులు శివ బాలాజీ, కౌశల్, అర్పిత్ రంకా తదితరులు పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు […]
తెలుగు సినిమా దగ్గర ఓకే డేట్ లో రెండు సినిమాలు రావడం కొతేం కాదు. కానీ ఒకే డేట్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అనేది ముఖ్యం. ఇలా వచ్చే ఏడాది భారీ క్లాష్ కి ఆల్రెడీ కొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ అలాగే నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రాలు మత్రం టాక్ అప్ ది టాలీవుడ్ గా మారాయి.. […]
‘లవ్ టుడే’తో భారీ సక్సెస్ సాధించిన ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం టాలీవుడ్లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా తన మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్, ఆ తరువాత ‘డ్రాగన్’ చిత్రంతో హీరోగా మారి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ప్రదీప్‌కు వరుస సినిమాలు లైన్లో ఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్యూడ్’ సినిమాల పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. […]
ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అదా శర్మ. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. నటన పరంగా మంచి మార్కులు కోటేసినప్పటికి ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, ఆమె అవకాశాల కోసం సెకండ్ హీరోయిన్ పాత్రల వైపు మళ్ళింది. అలా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.. […]
ఒక్కప్పుడు ఒక క్యారెక్టర్ కోసం వంద ఆడిషన్లు జరిగేవి. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వారి టాలెంట్‌ను బయటపెడుతూ చిన్నపాటి సెలబ్రెటిలు అవుతున్నారు. దీంతో కొత్త టాలెంట్‌ను మరింత బయటకు తీసుకురావాలి అనే నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నారు. కాగా ఈ ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్‌సైట్‌ను ఈ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ […]
టాలీవుడ్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఒకరు. ఆయనకు వీరాభిమానిగా పేరు పెట్టుకున్న వారిలో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ ప్రారంభం నుంచి పవన్‌ను ఆదర్శంగా చూసుకుంటూ తన సినిమాల్లో ఆయనపై రిఫరెన్స్‌లు, ఎలివేషన్లు పెడుతూ వస్తున్నాడు. అంతేకాదు, పవన్ సైతం నితిన్‌కి ప్రత్యేకమైన అభిమానం చూపుతూ, అతని సినిమాలను ప్రమోట్ చేయడమే కాదు, ఛల్ మోహన్ రంగ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే తరచూ పవన్ […]
సాధారణంగా మన రక్తపోటు 120/80 mmHg ఉండాలి. ఇది శరీర ఆరోగ్యానికి అనుకూలమైన స్థాయిగా భావించబడుతుంది. అయితే ఈ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీ (High Blood Pressure) అంటారు. ఇదే విధంగా, రక్తపోటు స్థాయి 90/60 mmHg కంటే తక్కువగా ఉండితే దాన్ని లోబీపీ (Low Blood Pressure)గా పరిగణిస్తారు. హైబీపీ ఎలా శరీరాన్ని ప్రభావితం చేస్తుందో, లోబీపీ కూడా అంతే ప్రమాదకరం గా మారవచ్చు. రక్తప్రవాహం తక్కువగా ఉండడం వల్ల ముఖ్యమైన […]
భారతీయ వెబ్‌సిరీస్‌లలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు సీజన్లు ఘన విజయాన్ని సాధించగా, ఇప్పుడు మూడో సీజన్‌కు తెరలేపుతోంది. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో, రాజ్- డీకే దర్వకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. Also Read : Naga chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది.. ఇందులో తివారీ (మనోజ్ బాజ్‌పాయ్)ని ఒక […]