ప్రస్తుతం సెలబ్రిటీ ప్రపంచంలో విడాకులు, పెళ్లిళ్లు సాధారణమైపోయాయి. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటి వనిత విజయ్ కుమార్ మరోసారి వివాహంతో వార్తల్లో నిలిచింది. అది కూడా నాలుగో పెళ్లి.. Also Read : Adivi Sesh : ఆ కారణంగానే ‘డెకాయిట్’ నుండి శ్రుతి […]
టాలీవుడ్ యాక్షన్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఓ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు డైరెక్టర్ షేనియల్ డియో దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ఆ కాంబినేషన్‌పై మంచి ఆసక్తి నెలకొంది. అయితే ప్రారంభంలో ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతి హాసన్ ఎంపికయ్యారు. కొంతవరకు షూటింగ్ కూడా జరుపుకోగా, అనుకోని కారణాల వల్ల ఆమె […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న నటుడు జగపతిబాబు. 1989లో విడుదలైన సింహాసనం సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, 90వ దశకంలో ఫ్యామిలీ కథలతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులో హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అలా 2014లో లెజెండ్ సినిమాతో విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగపతిబాబు, తన నటనలో కొత్త కోణాలను చూపింది.. ప్రేక్షకులే కాక విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత రంగస్థలం, నాన్నకు ప్రేమతో, సైరా […]
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ సిల్క్ స్మిత. బాల్యానికి తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎన్నో తీరని కష్టాలను ఎదుర్కొన్న ఆమె, సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. అలనాటి హీరోయిన్ అపర్ణకు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సిల్క్.. Also Read : Susmitha : ప్రతి 8 గంటలకోసారి స్టెరాయిడ్ తీసుకోవాల్సిందే .. లేకపోతే బ్రతకలేను అనుకోకుండా నటనకు అవకాశం దక్కించుకున్న […]
మిస్ యూనివర్స్ అనేది ఒకటి అంటుందని, ఈ పోటీలలో పాల్గొంటే క్రేజ్ ఎలా ఉంటుందో మొట్టమొదట భారతదేశానికి పరిచయం చేశారు సుస్మితా సేన్. 1994లో కేవలం 18 ఏళ్ల వయసులోనే, మనీలాలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సుస్మితా సేన్ నిలిచిపోయింది. అందం, అభినయం, ప్రతిభ, ఆత్మ విశ్వాసం ఆధారంగా ఆమెకు ఈ ఘనత దక్కింది. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందట. కాగా తాజాగా […]
ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో ప్రయోగాలు చేస్తున్న రానా దగ్గుబాటి మరో కొత్త తరహా చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా పేరే ఆసక్తికరంగా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అని పెట్టారు. గ్రామీణ నేపథ్యం తో సాగే ఈ భావోద్వేగ కథ వెనక సున్నితమైన సామాజిక సందేశం కూడా ఉంది. ఈ చిత్రానికి ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకే ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిన్న సినిమాలతో పెద్ద సెన్సిబుల్ హిట్స్ అందించిన ప్రవీణ, ఈసారి […]
మెగా ఫ్యామిలీకి అభిమానులతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ – చిరంజీవి అన్నదమ్ముల మధ్య కనిపించే బాంధవ్యాన్ని ఒక్క ఫోటోతో నైనా చూసేందుకు మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా అదే జరిగింది. పవన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. చిరు హాజరైన ఫ్రేమ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: Thammudu : ‘తమ్ముడు’ ట్రైలర్ రిలీజ్ […]
టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఆసక్తికర చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను మరింత పెంచేసిందని చెప్పాలి. ఇంటెన్స్ ఎమోషన్స్, గట్టిగా తాకే డైలాగ్స్, పక్కా యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో నితిన్ తన అక్క కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడే తమ్ముడుగా […]
మలయాళ చిత్రాలతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అందాల భామ కీర్తి సురేష్.. తక్కువ సమయంలోనే దక్షిణ భారత సినీ పరిశ్రమలో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన రాగా. జూలై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, సుహాస్ కాటికాపరి పాత్రలో, కీర్తి గ్రామాధికారిణిగా ఈ సినిమాలో కనిపించనుంది. ఇక […]
సినిమా చేస్తే హిట్ ఖాయం అన్న స్థాయిలో పేరు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే ‘కుబేర’ సినిమాతో దక్షిణ భారతంతో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసింది. ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఆమెకు మంచి క్రేజ్‌నే తెచ్చి పెట్టగా, ఒక్కొక్క సినిమాతో తన క్రాఫ్ట్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తోంది. ఇంత విజయాలు సాధిస్తున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను ఓపెన్‌గా షేర్ చేస్తూ… తెరపై ఎలాంటి పాత్రలు చేయాలని […]