Ustaad Bhagat Singh: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ కోరిక ఉండేది.. పవన్ కళ్యాణ్‌పై మనసులో మాట చెప్పిన రాశి ఖన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagat Singh: కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ సూపర్ హిట్ చిత్రం తర్వాత వీరి కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఎస్.తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. మార్చి 19వ ఉగాది కానుగా థియేటర్లలో రాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది.
READ ALSO: AP 10th Class Exams 2026: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ముఖ్య సూచనలు ఇవే!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ వేడుకలో పాల్గొన్న హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ.. “నా కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని కోరిక ఉండేది. ఉస్తాద్ భగత్ సింగ్ తో నా కల నెరవేరింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో సింపుల్ గా ఉంటారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక మనిషిగా నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. ఆయన తక్కువ మాట్లాడతారు. కానీ ప్రతి మాటలో విలువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప స్టార్ తో తెరను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. హరీష్ శంకర్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నేను కళ్లారా చూశాను. ఈ సినిమా గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని నమ్ముతున్నాను. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పని చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి నిర్మాతలతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. శ్రీలీల స్వీట్ హార్ట్. తనతో వర్క్ చేయడం చాలా బాగుంది.” అన్నారు.
READ ALSO: Ustaad Bhagat Singh: ఈ ఉగాది.. ‘ఉస్తాద్’ ఉగాది.. పవర్ స్టార్ ఒక రియల్ ఇన్‌స్పిరేషన్: శ్రీలీల
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..