గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చేస్తున్న భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మాస్ ఎమోషన్, విలేజ్ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ డ్రామా కోణాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పెద్ది ఫస్ట్ షాట్’కు అభిమానుల నుంచి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో, సినిమా పైన హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ పూర్తి యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా ఈ సినిమా తో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుండగా, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా , మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న మూవీ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. టీ.జి. విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నా ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్‌ను పెంచగా. తాజా సమాచారం ప్రకారం ‘ది రాజా సాబ్’ […]
మాస్ మహారాజ రవితేజ మళ్లీ తన అభిమానులకు ఫుల్టూ ఎంటర్టైన్మెంట్ మూవీని అందించేందుకు రెడీ అయ్యాడు. రవితేజ నటించిన ‘మిరపకాయ్’ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా, ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. జులై 11న ‘మిరపకాయ్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. హనుమాన్ మీడియా ఈ సినిమాను రీ […]
వివాహం అనేది రెండు వ్యక్తుల మధ్య నమ్మకంతో ఏర్పడిన జీవన బంధం. ఇద్దరూ కలిసి జీవిత ప్రయాణాన్ని విశ్వాస పూర్వకంగా సాగించాలన్న ఆలోచనతో ఈ బంధం మొదలవుతుంది. కానీ వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. పచ్చని సంసారంలో చిచ్చు రేపుతాయి. భాగస్వామ్యుల లో ఏ ఒక్కరు దారితప్పిన ఆ కుటుంబాలు రోడ్డున పడుతుంది. ఇటీవల కాలంలో ఈ వివాహేతర సంబంధాల బాగా పెరిగిపోయాయి. దీని కారణంగా నగరంలో హత్యలు పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.ఈ […]
కొన్ని సందర్భాల్లో మీడియా ప్రదర్శించే అతి ఉత్సాహం సెలబ్రిటీలకు అసహనం కలిగిస్తోంది. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొన్ని సున్నితమైన సందర్భాల్లో మీడియా కెమెరాలతో ఇబ్బందులు పెడుతుంటారు. ఇక తాజాగా నటి షఫాలీ జరివాలా అకాల అంత్యక్రియల సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరుపై పలువురు నటీనటులు తీవ్రంగా స్పందించారు. Also Read : Rukmini Vasanth : రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఈ వ్యవహారంపై ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇలాంటి సమయంలో […]
‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో ఒక్కసారిగా పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. ఇప్పుడు టాలీవుడ్లో హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది. సెన్సిబుల్ పెర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నిఖిల్‌తో చేసిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుక్మిణికి ఆ సినిమా పెద్దగా క్రేజ్ తీసుకురా లేకపోయినా, తాజాగా భారీ ఛాన్స్ దక్కించుకుంది. మాస్ మెంట్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన […]
సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్న, స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. తన ఫోటోలు, రీల్స్, పోస్ట్‌లతో ఎప్పటికప్పుడు అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. ఇటీవలే ‘ఫుల్ అప్స్ చేయకపోతే కామెంట్స్ చేయొద్దు’ అనే సెటైరికల్ పోస్ట్‌తో చురుకుగా స్పందించిన సామ్, తాజాగా తన డైలీ లైఫ్ గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ పెట్టింది. Also Read: Kanda2 : ‘అఖండ 2’ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్! మహానటి ఫేమ్ […]
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘డాకు మహారాజ్’గా అలరించిన ఆయన తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నారు. బాలయ్య – బోయపాటి కాంబోతో పాటు బ్లాక్‌బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టుకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట […]