ప్రభాస్ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స్పిరిట్’ రెగ్యులర్ షూట్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎప్పుడెప్పుడు షూట్ మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నేడు ఈ మూవీ భారీ ముహూర్త పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా […]
తెలుగు బిగ్ బాస్ లో ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్, సెలబ్రిటీ గెస్టులతో సందడిగా గడిచిపోయింది. ఇక సుమన్ చేసిన పొరపాటు, తనూజ టెన్షన్ కారణంగా కెప్టెన్సీ అవకాశాన్ని కోల్పోయినా, రీతూ కెప్టెన్‌గా గెలిచింది. మరోవైపు, తనూజ–దివ్య మధ్య జరిగిన గొడవ వీకెండ్ ఎపిసోడ్‌కు హైలైట్ అయింది. దివ్యకి ఇంకా ఆ గొడవ ప్రభావం తగ్గకపోవడంతో, “బయటకు వెళ్లాక నీ ముఖం చూడను” అంటూ తనూజపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎదవిదిగా ఈ వీక్ ఎండ్ లో […]
భారత యానిమేషన్ రంగానికి.. మరో గర్వకారణంగా ‘మహావతార్ నరసింహా’ సినిమా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం 98వ ఆస్కార్ నామినేషన్స్‌లో యానిమేషన్ కేటగిరీలో ఈ మూవీ చోటు దక్కించుకుంది. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించింది. పురాణ ఇతిహాసాలపై ప్రేక్షకుల ఆసక్తి ఎంత ఉందో, యానిమేషన్ రంగంలో ఇలాంటి ప్రయోగాలకు ఎంత అవకాశముందో ‘మహావతార్’ విజయమే నిరూపించింది. హిరణ్యకశ్యపుని సంహరించిన నరసింహ స్వామి కథతో పాటు, ప్రహ్లాదుని భక్తి, ప్రతి సన్నివేశం లో […]
నటీమణి హేమ గతేడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్టవడం తో పెద్ద వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో తాజాగా బెంగళూరు హైకోర్టు ఆమెపై ఉన్న అన్ని ఆరోపణలను పూర్తిగా కొట్టివేసింది. ఈ శుభవార్తను హేమ సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. Also Read : Sholay Bike: IFFI గోవాలోప్రత్యేక ఆకర్షణగా షోలే బైక్ .. ‘ఇటీవల మా అమ్మ చనిపోవడం నా జీవితంలో పెద్ద దెబ్బ తగిలింది. ఆ […]
భారతీయ సినిమా చరిత్రలో అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయిన షోలే చిత్రంలో ప్రతి పాత్ర, ప్రతి సీన్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అందులో ముఖ్యంగా ‘యే దోస్తీ హమ్ నహీ తోడెంగే’ పాటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాటలో అమితాబ్ బచ్చన్ (జై), ధర్మేంద్ర (వీరు) కలిసి నడిపిన లెజెండరీ బైక్ ఇప్పుడు మరోసారి చరిత్రను గుర్తు చేస్తుంది. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న IFFI (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) లో, ఈ […]
ఒక్కప్పుడు భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు హీరోలతో జతకట్టి తనకంటూ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ లో మీనా ఒకరు. ఎన్నో ఏళ్ల కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మీనా, ఇప్పటికీ అదే గ్రేస్‌తో, అదే ఎనర్జీతో ఇండస్ట్రీలో యాక్టివ్‌గా కొనసాగుతున్నారు. కానీ సినిమాల విషయం పక్కన పెడితే ఈ మధ్య ఆమె తరచూ సోషల్ మీడియాలోనూ కనిపిస్తూ, తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యలు, కెరీర్ గురించి ఓపెన్‌గా […]
ఐ బొమ్మ రవి కేసులో నాలుగో రోజు కస్టడీ విచారణ జరుగుతోంది. గత మూడు రోజులు విచారణలో రవి పెద్దగా నోరు మెదపకపోయినా, నిన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా విచారణ చేసి కీలక సమాచారం బయటకు తీసేందుకు ప్రయత్నించారు. రవి ఉపయోగించిన సర్వర్లు విదేశాల్లో ఉన్నప్పటికీ, వాటిని ఇండియా నుంచే యాక్సెస్ చేస్తున్నట్లు గుర్తించారు. పైరసీ వ్యవహారంపై ఇప్పుడు కేంద్ర ఏజెన్సీలు కూడా ఫోకస్ పెంచాయి. ముఖ్యంగా ప్రముఖ OTTలు ఇచ్చిన ఫిర్యాదుల వల్ల కేసు […]
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన “డ్యూడ్” సినిమా బాక్సాఫీస్ హిట్ అయ్యి. దీపావళి కానుకగా తమిళ, భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మంచి స్పందన తెచ్చుకుంటోంది. అయితే ఈ సినిమాపై ఓ ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ చేసిన విమర్శలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. కథ అర్థవంతంగా లేదని, సన్నివేశాలకు కనెక్షన్ లేదని, “చెత్త రీల్స్ కలిపినట్టుంది” అని కామెంట్ చేశారు. అలాగే మమిత […]
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’పై అభిమానుల్లో హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఓ రేంజ్ అంచనాలే ఉంటాయి మరి . సంయుక్తా మేనన్ హీరోయిన్గా, థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన అఫీషియల్ ట్రైలర్ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ట్రైలర్‌కి కొన్ని ఓవర్ ది టాప్ అనిపించే సీన్స్.. బాలయ్య లుక్ చూస్తుంటే బోయపాటి మరోసారి కొన్ని మాస్ ఎలిమెంట్స్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటూనే ఉంటుంది. తెలుగు సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నా, ఇప్పుడు మళ్లీ తన కెరీర్లో కొత్త దారులు వెతుక్కుంటూ, సినిమాలు – ప్రొడక్షన్ – ఫిట్నెస్ ఇలా అన్ని వైపులా దూసుకెళుతోంది. అయితే తాజాగా “ఆ విషయంలో నాదే తప్పు” అంటూ సమంత చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Rashmika: స్త్రీలు బలహీనులు […]