Varanasi : ఇండియన్ సినిమా డెఫినిషన్ మార్చే సినిమా ఇది.. మహేష్-రాజమౌళి ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ప్రశంసలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా అంటే కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉంటాయి. గ్లోబల్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం (వర్కింగ్ టైటిల్ #Varanasi) గురించి తాజాగా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడమే కాకుండా, సినిమాకి ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు.
Also Read : Neena Gupta: పెళ్లి కాకుండానే..ఆ క్రికెటర్‌తో బిడ్డను కన్నాను.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Also Read
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
- Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
- Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
ఒక అంతర్జాతీయ వేదికపై ప్రియాంక చోప్రా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ సినిమా చూసినంత సేపు మనం కాలంలో ప్రయాణిస్తాం, ప్రపంచమంతా చుట్టేస్తాం.. ఇదొక గొప్ప సాహసం (Adventure). ఈ సినిమా చాలా కూల్‌గా ఉండబోతోందని నేను భావిస్తున్నాను. చెప్పాలంటే భారతీయ సినిమా చరిత్రలో ఇదొక నిర్వచనంలా (Defining moment) నిలిచిపోతుంది’ అని తన అభిప్రాయాన్ని పంచుకుంది. రాజమౌళి విజన్, మహేష్ బాబు స్టార్‌డమ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రియాంక మాటలు చెప్పకనే చెబుతున్నాయి.
ఈ చిత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్‌గా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి వెల్లడించారు. కథలో భాగంగా టైమ్ ట్రావెల్ లేదా వరల్డ్ టూర్ లాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని ప్రియాంక వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో, ఇండియన్ ఎమోషన్స్‌తో రాజమౌళి ఈ విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా మాటలతో ఈ ప్రాజెక్ట్ పై ఉన్న క్రేజ్ ఇప్పుడు రెట్టింపు అయ్యింది.
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!