ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణం గురించి, వ్యక్తిగత జీవితంలో చేసిన త్యాగాల గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ స్థాయికి రావడానికి తాను ఎంత కష్టపడింది, ఏమేమి కోల్పోయిందో ఆమె పంచుకుంది. ఈ మాటలు విన్న అభిమానుల హృదయాలు బరువెక్కుతున్నాయి.. Also Read : Varanasi : జక్కన్న మాస్టర్ ప్లాన్ రివీల్..మహేష్ బాబు ‘వారణాసి’లో మొత్తం 5 అవతారాలు? ‘‘కెరీర్ మొదట్లో ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మూవీపై.. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు,యావత్ భారతీయ సినీ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలు, ఊహకు అందని విజువల్స్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇటీవల గ్రాండ్‌గా టైటిల్ లాంచ్ చేసుకొని, పాన్ వరల్డ్ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ సినిమా క్రేజ్ అంచెలంచెలుగా పెరుగుతోంది. అయితే, ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకి ఈ మూవీ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ఆమె బెస్ట్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డిల స్నేహం గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సింగర్ చిన్మయితో పాటు శిల్పా రెడ్డి కూడా సామ్‌కు అత్యంత సన్నిహితురాలు. శిల్పా రెడ్డి జీవితంలోకి వచ్చాక సమంత జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, చైతన్యతో విడాకుల తర్వాత సామ్‌కు అండగా నిలబడింది శిల్పా రెడ్డే. తన కుటుంబాన్నే సామ్‌కు కుటుంబంగా మార్చి, ఒంటరితనాన్ని దూరం […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్‌తో రెండో పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహంపై కొందరు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నప్పటికీ, అంతకంతా సమంతపై విమర్శలు, ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో, ఏ విషయంలోనైనా సూటిగా స్పందించే నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత రంగంలోకి దిగి ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమె […]
మెగా ఫ్యామిలీతో ముందు నుంచి కూడా బలమైన అనుబంధం ఉన్న సహజ నటి జయసుధ. చిరంజీవి, నాగబాబులతో పాటు పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన ఆమె, గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. అయితే తాజాగా ఏపీలో జరిగిన ఒక ఈవెంట్లో జయసుధ పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ నిబద్ధత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయనొక “వండర్ఫుల్ మ్యాన్” అని.. డిప్యూటీ సీఎం అయినప్పటికీ, ఆయన వైఖరిలో […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు సిద్ధమైన దీపిక.. ఇప్పుడు మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘మహావతార్’ లో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. Also Read : Nayanam Trailer : వరుణ్ సందేశ్.. ‘నయనం’ ట్రైలర్ లేటెస్ట్గా ‘స్త్రీ 2’తో భారీ హిట్ అందుకున్న దర్శకుడు, నిర్మాత అమర్ కౌశిక్.. ఇప్పుడు […]
యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘నయనం’. స్వాతి ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ప్రియాంక జైన్, ఉత్తేజ్, అలీ రెజా, రేఖా నిరోషా, హరీష్ లాంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్, డ్రామా అంశాలు ప్రధానంగా ఉన్న ఈ సిరీస్.. ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో, సిరీస్‌కు మరింత బజ్ తీసుకురావడం కోసం […]
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘KGF’ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అందుకే, ఆ సినిమా తర్వాత యశ్ నుండి రాబోతున్న ప్రతి అప్డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్’ మీద కూడా అదే రేంజ్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను యశ్ లాంటి మాస్ హీరోతో, వైవిధ్యమైన డైరెక్షన్ స్టైల్ ఉన్న గీతూ దాస్ డైరెక్ట్ చేస్తుండటం ఇండస్ట్రీలో హాట్ […]
ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. వివాహ అందాలకన్నా.. బ్రేకప్ న్యూస్ లు ఎక్కువయ్యాయి. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు నివేదా పేతురాజ్ కూడా చేరిపోయింది. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇటీవల ప్రకటించిన నిశ్చితార్థంపై ఇప్పుడు సడెన్‌గా పెద్ద చర్చ మెదలైంది. రెండు నెలల క్రితం, నివేదా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘టు మై నౌ అండ్ ఫరెవర్’ అని క్యాప్షన్ ఇచ్చింది. […]
నందమూరి బాలకృష్ణ అభిమానుల దృష్టి ప్రస్తుతం ‘అఖండ-2’ కొత్త విడుదల తేదీపై ఉన్నా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న NBK111 ప్రాజెక్ట్ గురించి వస్తున్న వరుస అప్డేట్లు వారిని మరింత ఉత్సాహ పరుస్తున్నాయి. ఇప్పటికే సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకోగా, త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన చిన్న అప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. Also Read : Padayappa […]