Tamannaah: అవకాశాలు ఉన్నప్పుడే.. ఆ విషయంలో జాగ్రత్త పడాలి.. లేదంటే ఇబ్బందులే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ‘మిల్కీ బ్యూటీ’ తమన్నా (Tamannaah) కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారని మరోసారి నిరూపించుకున్నారు.15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, దాదాపు 20 ఏళ్లుగా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఆమె, నటీనటుల ఆర్థిక క్రమశిక్షణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంలో గ్లామర్ ఉన్నప్పుడే భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలని, లేదంటే కెరీర్ ముగిశాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించింది..
Also Read : Varanasi : ఇండియన్ సినిమా డెఫినిషన్ మార్చే సినిమా ఇది.. మహేష్-రాజమౌళి ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ప్రశంసలు!
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
తాజా ఇంటర్వ్యూలో తమన్నా తన ఆర్థిక ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా ఆర్థిక వ్యవహారాలన్నీ మా నాన్నగారే చూసుకునేవారు. ఆయనే నాకు రియల్ ఎస్టేట్, జువెలరీ బిజినెస్ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం నేర్పించారు. ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం ఒకరి తలరాత మారిపోతుంది. అందుకే అవకాశాలు ఉన్నప్పుడే సంపాదించిన డబ్బును సరైన మార్గాల్లో ఆదా చేసుకోవాలి’ అని ఆమె సూచించారు. అందుకే ప్రస్తుతం తమన్నా నటిగానే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే నగల వ్యాపారం, రియల్ ఎస్టేట్‌లో ఆమె భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. నటీనటులకు దూరదృష్టి లేకపోతే చివరకు ఏమీ మిగలదని, అందుకే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?