హీరో ధర్మ మహేష్ భార్య, ప్రముఖ యూట్యూబర్ గౌతమి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆమె ఆరోపణల ప్రకారం, ధర్మ మహేష్ సినిమాల్లో హీరోగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో తన భార్యపై విలన్ లా ప్రవర్తిస్తున్నాడు. ప్రతిరోజూ అర్ధరాత్రి వరకు ఇతర అమ్మాయిలతో సమయాన్ని గడిపి, ఆమెను నిరంతరం బెదిరించేవాడని గౌతమి చెప్పింది. Also Read : Kriti Sanon : ‘కాక్టెయిల్ 2’లో కృతి సనన్ స్పెషల్ ఎంట్రీ! గర్భవతిగా ఉన్న సమయంలో కూడా […]
బాలీవుడ్ ఫ్యాన్స్ కోసం మరో ఎమోషనల్ అప్డేట్ రాబోతోంది. ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో ఇటీవల పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న కృతి సనన్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతోంది. రొమాంటిక్ కామెడీ హిట్‌గా నిలిచిన ‘కాక్టెయిల్’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాక్టెయిల్ 2’లో కృతి ప్రత్యేక ఎంట్రీ ఇవ్వబోతోంది. హోమి అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్, రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగంలో హిట్ సీన్స్, ఎమోషనల్, మ్యూజిక్ ఫ్యాక్టర్ […]
తెలుగు ప్రేక్షకుల అభిమానులకు కీర్తి సురేశ్ ఎప్పుడూ కొత్తగా, స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంటారు. ఈ మధ్య ఆమె తెలుగులో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రకటించనప్పటికీ, ఈ రెండు సినిమాలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రావడం లేదు. అయితే, తాజాగా తమిళ సినీ పరిశ్రమలో ఆమె మరొక కొత్త సినిమాకు సంతకం చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని “డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్” నిర్మించనున్నది, అలాగే ఈ సినిమా ద్వారా ఓ కొత్త దర్శకుడు కూడా తెరకు పరిచయమవుతుండగా.. విశేషంగా చెప్పాలంటే, […]
తెలుగు తెరపై క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకుల మనసులు దోచిన అనుపమ పరమేశ్వరన్‌కి 10 ఏళ్లు పూర్తయినప్పటికీ, ఆమె ఉత్సాహం, ప్యాషన్ ఎప్పుడూ అలాగే ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి, ప్రతి సినిమా ఒక కొత్త అనుభవం, ప్రతి పాత్ర ఒక కొత్త సవాల్. దీంతో తాజాగా ఈ 10 ఏళ్ల ప్రయాణం గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేసింది. Also Read : Chiru Birthday : పవన్ స్పెషల్ […]
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా శుభాకాంక్షలతో సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోతుంది. అభిమానులు భారీ స్థాయిలో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు చేస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఈ వేడుకల మధ్య, మెగాస్టార్ తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పంపిన స్పెషల్ విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి. పవన్ తన సహజమైన హృదయానికి హత్తుకునే స్టైల్లో అన్నయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు. ఇక దానికి ప్రతిస్పందనగా చిరంజీవి తనదైన శైలిలో ఎమెషనల్ […]
యంగ్ & టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోంది. లీడింగ్ హీరోల సరసన నటిస్తూ, తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటున్న ఈ స్టార్ కిడ్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో ట్రెండింగ్‌లో ఉంటుంది. కానీ తాజాగా ఆమె నటించిన చిత్రం ‘పరమ్ సుందరి’ చుట్టూ ఓ వివాదం చెలరేగింది. Also Read : Bedroom : మీ బెడ్రూంలో దాగి ఉన్న ప్రమాదం.. వెంటనే పారేయాల్సిన 3 ముఖ్యమైన […]
మనలో చాలామంది ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటుంటాం. ఆహారం, వ్యాయామం, మందులు, చెక్అప్స్ అన్నీ రెగ్యులర్‌గా చేస్తాం. కానీ మనం ఎక్కువ సమయం గడిపే బెడ్రూంలోనే మన ఆరోగ్యానికి గుప్త శత్రువులు దాక్కుని ఉంటారని ఊహించగలరా? ప్రతిరోజూ రాత్రి మనం ప్రశాంతంగా నిద్రపోవాలని బెడ్రూం లోకి అడుగుపెడతాం. కానీ అదే గది మన శరీరానికి సైలెంట్ పొయిజన్ లాగా మారిపోతే? గుండె జబ్బులు, నిద్ర సమస్యలు, అలర్జీలు, హార్మోన్ అసమతుల్యత వంటి అనారోగ్యాలు నెమ్మదిగా పెరుగుతుంటే? […]
ప్రేక్షకుల్ని ఎప్పుడూ నవ్వించే కమెడియన్, హోస్ట్ భారతి సింగ్ ఈ మధ్య ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ఎప్పుడూ సరదాగా కనిపించే ఈ కమెడియన్ వెనుక ఒకప్పుడు ఎంత కష్టాలు, ఎంత ఇబ్బందులు ఉన్నాయో ఆమె చెప్పిన మాటల్లో తేలుస్తున్నాయి. తన కెరీర్ ప్రారంభ దశలో తాను ఎదుర్కొన్న సమస్యలను భారతి ఓపెన్‌గా బయటపెట్టింది. Also Read : Disco Shanti : సొంతవాళ్లే మోసం చేశారు.. తిండికి కూడా కష్టమైంది […]
టాలీవుడ్లో దివంగత నటుడు శ్రీహరి పేరు ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుంది. తెరపై ఎంత కఠినమైన పాత్ర పోషించినా, నిజ జీవితంలో మాత్రం ఆయన హృదయం పసిపాప లాంటిది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే, వారికి సహాయం చేయకుండా ఊరుకునే వారు కాదు. ఆర్థికంగా గానీ, మాటతో గానీ ఆయన ఇచ్చిన అండ ఎన్నో మందికి మళ్లీ బ్రతికే ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఇంత మంచి మనసున్న వ్యక్తి సంపాదించిన ఆస్తులను సొంతవాళ్లే మోసం చేయడం, ఆయన […]
నందమూరి క్యాంప్‌లో ప్రస్తుతం రెండు గ్రూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు నారా ఫ్యామిలీకి మద్దతుగా ఉండే వారు ఉంటే, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటున్నారు. చాలా ఏళ్లుగా సైలెంట్ వార్‌లా సాగిన ఈ విభేదాలు, ఇప్పుడు మాత్రం బహిరంగంగానే బయటపడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్ ఇద్దరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటూ రాజకీయ విషయాలపై నేరుగా ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. కానీ కొందరు టీడీపీ నేతలు మాత్రం రెచ్చగొట్టే […]