బాలీవుడ్లో తనదైన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఎప్పుడూ గ్లామర్, రొమాంటిక్ లేదా యూత్‌ఫుల్ పాత్రల్లోనే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల విడుదలైన ‘స్త్రీ 2’తో మరోసారి తన క్రేజ్‌ను రుజువు చేసుకుంది. హారర్ కామెడీ జానర్లో వచ్చిన ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఆ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావొస్తున్నా.. ఇప్పటివరకు శ్రద్ధా తన తదుపరి ప్రాజెక్టును అధికారికంగా […]
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటి కంగనా రనౌత్. నిర్మొహమాట ధోరణి, వివాదాస్పద వ్యాఖ్యలు, ధైర్యంగా అభిప్రాయాలు చెప్పే అలవాటు కారణంగా ఆమె తరచు వార్తలో నిలుస్తూ ఉంటుంది. అందుకే ఆమెను చాలామంది ఫైర్ బ్రాండ్‌గా పిలుస్తుంటారు. అయితే ఇటీవల కంగనా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్ అయింది. అదే పెళ్లి.. గత కొన్ని నెలలుగా మీడియాలో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ పలు రకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. […]
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే కోంత మంది మహిళా దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంన్నారు. కానీ హీరోయిన్గా విజయాన్ని అందుకున్న తర్వాత కెరీర్లో కొంత గ్యాప్ తీసుకుని, మళ్లీ కెమెరా వెనుక దర్శకురాలిగా మారడం చాలా అరుదు. అలాంటి అరుదైన మార్గంలో అడుగుపెట్టబోతోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా చిరుత హీరోయిన్ నేహా శర్మ. చిరుత సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ, ఆ తర్వాత కుర్రోడు చిత్రంలో వరుణ్ […]
అందం, అభినయం, ఆత్మవిశ్వాసం కలగలసిన నటి మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి ఎట్రీ ఇచ్చిన ఈ భామ ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాల్లో తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తుంది. అయితే ఈ మధ్య పలు వివాదాలతో మృణాల్ తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.. ఇక తాజాగా సక్సెస్ అంటే ఏమిటి? అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం మరోసారి […]
భారతీయ సినీ చరిత్రలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ‘బాహుబలి’. ఇప్పటికీ ఆ మ్యాజిక్, ఆ ఎమోషన్ ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు అదే బాహుబలి సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు భాగాలను కలిపి, కొత్త సన్నివేశాలు జోడించి రూపొందించిన ఈ స్పెషల్ వెర్షన్‌కు పేరు – “బాహుబలి ది ఎపిక్”. అక్టోబర్ 31న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై, అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక టైటిల్‌కు తగ్గట్టుగానే బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్లు […]
తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఎప్పుడూ తన స్పష్టమైన అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన రాబోతున్న చిత్రం ‘మదరాసి’ . శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన ‘మదరాసి’ సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన మురుగదాస్, భారతీయ బాక్సాఫీస్ పై రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. Also […]
2019లో విడుదలైన ‘ఖైదీ’ సినిమా హీరో కార్తి కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఒక్క రాత్రి నేపథ్యంలో ఎలాంటి పాటలు లేకుండా, హీరోయిన్ లేకుండా..కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. థ్రిల్లింగ్ కథనం, కర్తి పవర్ఫుల్ నటన కలిసి సినిమాను కల్ట్ స్టేటస్‌కి చేర్చాయి. అప్పటి నుంచి ఈ చిత్రానికి సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ వాయిదా […]
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఎప్పుడూ తన లుక్స్, స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంటుంది. ఇటీవల ఆమె చేసిన లేటెస్ట్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రెడిషనల్ అండ్ మాడర్న్ టచ్‌తో కూడిన ఈ లుక్స్‌లో సమంత గ్లామరస్‌గా మెరిసింది. ఉహించని విధ్ధంగా అర్ధనగ్నంగా రెచ్చిపోయింది. ఇలాంటి స్కిన్ షో సామ్ మునుపెన్నడు కూడా చేయలేదు. దీంతో సామ్ పిక్స్ పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలైంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు కొంత మంది […]
కన్నడ సొగసరి రుక్మిణి వసంత్‌కు కెరీర్లో పెద్ద బ్రేక్ రావడానికి కొంత సమయం పట్టింది. అయితే రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘సప్త సాగరాలు దాటి’ సినిమా ఆమె సినీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ చిత్రంలో ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు, ఆ తర్వాత వరుస అవకాశాలకు బాటలు వేసాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నవన్నీ భారీ చిత్రాలే. Also Read : Kangana : రక్తంతో నిండిన బెడ్‌షీట్ చూసి భయపడ్డా.. ఇందులో ముఖ్యంగా […]
బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ ఎప్పుడూ తన స్పష్టమైన మాటలతో, ధైర్యమైన ఆలోచనలతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె తన చిన్ననాటి పీరియడ్స్ అనుభవాలను పంచుకున్నారు. మొదటి సారి ఆ అనుభవం ఎలా ఎదుర్కొన్నారు? అప్పట్లో ఎదురైన భయం, తల్లితో ఉన్న బంధం, ఇంట్లో జరిగిన సంఘటనల వరకు ఓపెన్‌గా చెప్పారు. ఈ విషయాలు విన్నవారిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. Also Read : Tamannaah Bhatia : బోల్డ్ సీన్స్ ఓకే చేశాకే.. నా కెరీర్ […]