సీనియర్ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన మనీషా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కానీ షైన్ వెనుక, ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. మానసిక, శారీరకంగా గడిపిన సవాళ్లలో, ముఖ్యంగా ప్రేమ సంబంధాలు ఆమె జీవితం పై భారీ ప్రభావం చూపించాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]
బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ గురించి పరిచయం అవసరం లేదు. 90ల యూత్ కలల రాణిగా వెలిగిన రవీనా, అందం, డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో బాలీవుడ్ ని ఏలింది. ఇప్పుడు ఆమె కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌కి అడుగుపెడుతోంది. ఇప్పటికే రాషా బాలీవుడ్లో ఆజాద్ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అవ్వగా, ఇందులో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన నటించింది. ఈ సినిమాలోని ‘ఉయ్ అమ్మా..’ పాటతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాషా కెరీర్‌కి పెద్ద […]
సినిమా ఇండస్ట్రీలో ప్రతి తరం తన కొత్త ట్రెండ్లను సృష్టిస్తుంది. ఒకప్పుడు క్లాసిక్ పాత్రలు, ఫ్యామిలీ స్టోరీస్‌కు ప్రాధాన్యం ఉంటే.. నేడు హారర్, థ్రిల్లర్, బోల్డ్ కంటెంట్‌కీ ఎక్కువ డిమాండ్ ఉంది. అలాంటి ధైర్యవంతమైన కథలలో ‘రాగిణి MMS’ ఫ్రాంచైజీ ప్రత్యేక స్థానం సంపాదించింది. సన్నీ లియోన్ రెండవ భాగంలో చేసిన గ్లామరస్ అండ్ బోల్డ్ ప్రెజెన్స్ ఇప్పటికీ మర్చిపోలేని స్థాయిలో ఉంది. ఇప్పుడు అదే బాటలో మిల్కీ బ్యూటీ తమన్నా అడుగుపెట్టబోతోందని వినిపిస్తోంది. Also Read […]
దక్షిణాది సినీ పరిశ్రమలో సహజ నటనకు పేరుగాంచిన నటి అంజలి. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె, తన టాలెంట్, ఎమోషనల్ ఎక్సప్రెషన్తో త్వరగానే ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. ‘ఫోటో’, ‘ప్రేమకవితం’ వంటి సినిమాల తర్వాత, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గీతాంజలి’, ‘బాలుపు’ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజలి, వెరైటీ రోల్స్‌లో మెప్పిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇక […]
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న భారతీయ నటి ప్రియాంక చోప్రా. తన అందం, ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలసి ‘SSMB 29’ చిత్రంలో నటిస్తోంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడమే కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో మరోసారి ప్రభంజనం సృష్టించడానికి ప్రియాంక సిద్ధమవుతోంది. అయితే, ఈ మధ్యకాలంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా […]
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో.. స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటిన సమంత, ఇప్పుడు తన కెరీర్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. ఇటీవల ఆమె నటన తోనే కాక, నిర్మాతగా కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ‘శుభం’ హారర్-కామెడీ సినిమాతో ప్రొడ్యూసర్‌గా తన కెరీర్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సమంత, తాజాగా డైరెక్షన్ వైపు అడుగులు వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సమంత ఓ క్యూట్ లవ్ స్టోరీ […]
ఇప్పటి తెలుగు సినిమాలు పాన్-ఇండియా మార్కెట్లో సక్సెస్ సాధించడానికి ప్రధానమైన మార్గంగా మారాయి. పెద్ద తారలు, భారీ బడ్జెట్లు, హిందీ, తమిళ, కన్నడ మార్కెట్లో రిలీజ్ చేయడం ఇప్పుడు కామన్ అయింది. కానీ,అప్పట్లో పాన్-ఇండియా ట్రెండ్ మొదలయ్యే ముందు, తేలుగు హీరోలు నిజాయితీగా ఉండేవారు. అందుకు ఉదాహరణ తారక రామారావు. అవును.. Also Read : Kiran Abbavaram : వెడ్డింగ్ డే సేలబ్రేషన్లో.. కిరణ్-రహస్య క్యూట్ మూమెంట్స్ ప్రస్తుతం ప్రేక్షకులు “పాన్-ఇండియా” ట్యాగ్ చూస్తే చాలా బ్లాక్ […]
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్లో యంగ్ హీకో కిరణ్ అబ్బవరం-రహస్య కూడా ఒకరు. తాజాగా ఈ ఏడాది వారి పెళ్లి వార్షికోత్సవాన్ని హ్యాపీ గా జరుపుకున్నారు. అది కూడా రొమాంటిక్‌గా క్యాడిల్ లైట్ డిన్నర్ ఔటింగ్‌లో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించన ఫోటోలు రహస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇందులో వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత స్ఫుటంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు.. Also Read : Ramayana : వాళ్లకు నచ్చకపోతే రామాయణ మూవీ ఫ్లాప్ అయినట్లే: నిర్మాత […]
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో గుడ్ న్యూస్. నేడు ఆయన బర్త్ డే కానుకగా వరుస అప్ డేట్ లు విడుదలవుతుండగా. తాజాగా దర్శకుడు బాబీ కొల్లితో కలిసి చిరంజీవి మరోసారి చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను బాబీ తన జీవితంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాడు. “ఒకే ఒక్క మెగాస్టార్ గారితో రెండోసారి పని చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. #Mega158 అన్ని అంశాల్లో ర్యాంపేజ్‌గా నిలుస్తుంది” అని బాబీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. చిరంజీవి […]
ఇండియన్ సినిమాటిక్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘రామాయణ’. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిలో పెద్ద అంచనాలతో ఉంది. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ రెండు భాగాల పౌరాణిక ఇతిహాసంలో రాణ్‌బీర్ కపూర్ రాముడు, సాయి పల్లవి సీత, యష్ రావణుడు, సన్నీ డియోల్ హనుమాన్, అమితాబ్ బచ్చన్ జటాయువు, రవి దూబే లక్ష్మణుడి పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం హాన్స్ జిమ్మెర్, ఎ.ఆర్. రెహమాన్ సమకూర్చుతున్నారు. స్టార్ కాస్టింగ్, అత్యాధునిక సాంకేతికత, గ్లోబల్ ప్రేక్షకులను […]