టాలెంటెడ్ ఆర్టిస్టులకు మంచి బ్రేక్ రావడం ఆలస్యం కావచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా. అలాంటి బ్రేక్ తోనే దూసుకుపోతున్నారు చైతన్య రావు.. తాజాగా ‘మయసభ’ వెబ్ సిరీస్, ‘ఘాటి’ ట్రైలర్ విడుదల తర్వాత చైతన్య రావు నటనకు, నటనలో చూపించిన వైవిధ్యానికి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే అది నిజమని అనిపిస్తుంది. ఈ రెండిటిలో ఆయన చూపించిన వేరియేషన్, మేనరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఘాటి సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మాత్రమే కాదు, వారి వ్యక్తిగత జీవితంలో ప్రేరణాత్మక సంఘటనలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ZEE5లో ప్రసారమవుతున్న జగపతి బాబు టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ లో యంగ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీ లీల ఆమె తల్లి స్వర్ణలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ అద్భుతమైన సంఘటన బయటపడింది. Also Read : Mana Shankara Varaprasad Garu […]
మెగాస్టార్ చిరంజీవి ఏ ప్రాజెక్ట్‌కైనా సైన్ చేస్తే ఆ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. ఇప్పుడు అలాంటి అంచనాలతో ముందుకు వస్తున్న ప్రాజెక్టు ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ టైటిల్ విన్నప్పటినుంచే అభిమానుల్లో ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ మొదలైంది. ఎందుకంటే ఈ టైటిల్లోనే క్లాసిక్ టచ్,పాజిటివ్ వైబ్స్ అన్ని కలిసివచ్చాయి.ఈ భారీ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా ఉన్నది హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. గత కొన్నేళ్లలో వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న […]
సెలబ్రిటీలు అంటే అందరికీ ఒకే అభిప్రాయం ఉంటుంది. కోట్ల రూపాయలు సంపాదిస్తారు, లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తారు, ఖరీదైన కార్లు, బంగ్లాలు కొంటారు. నిజానికి చాలా స్టార్లు కూడా అలానే ఉంటారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త లగ్జరీ కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తారు. కోట్ల రూపాయల విల్లాలు, ఫారిన్ ప్రాపర్టీస్, బ్రాండ్‌డ్ వస్తువులు ఇవన్నీ వారి లైఫ్‌లో భాగమే. కానీ అందరికీ ఒకే ఫార్ములా ఉండదు! విశ్వనటుడు కమల్ హాసన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటారట. […]
బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా విడాకుల రూమర్స్ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 38 ఏళ్ల వైవాహిక బంధం ఫుల్ స్టాప్ దిశగా వెళ్తోందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. అయితే, ఈ వార్తలపై ఆయన భార్య సునీత అహుజా కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “గోవిందా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా ఇంటికి చాలా మంది అతిథులు వస్తుండేవారు. దీనివల్ల మా కుమార్తె ఇబ్బంది పడేది. అందుకే […]
కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కాంతార’ సినిమా పాన్-ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కన్నడలోనే కాకుండా, తెలుగు స్టేట్స్లో కూడా భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, మేకర్స్ ప్రీక్వెల్‌ని తో రాబోతున్నారు. ఈ ప్రీక్వెల్ అక్టోబర్ మొదటి వారంలో విడుదల కానుంది. అయితే అసలు హాట్ టాపిక్ ఏమిటంటే.. Also Read : Anirudh […]
యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రపంచవ్యాప్తంగా జరుపే ‘హుకుమ్’ మ్యూజికల్ కచేరీలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనిరుధ్ ఆగస్టు 23న చెన్నై సమీపంలోని స్వర్ణభూమి రిసార్ట్స్‌లో ఈ భారీ కచేరీ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే బుకింగ్స్ మొదలై, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కానీ, కచేరీ నిర్వాహకులు కలెక్టర్ అనుమతి లేకుండా, అవసరమైన సౌకర్యాలను అందించకుండా ఈ వేడుకను ప్రణాళిక చేసారని చెయ్యూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు పనైయూర్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు […]
తెలుగు సంగీత ప్రపంచంలో స్వతంత్ర, ఒరిజినల్ కంటెంట్ అరుదుగా కనిపిస్తున్న ఈ రోజుల్లో, క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ కొత్త తరం మ్యూజిక్ & కంటెంట్ ప్లాట్‌ఫాంగా రంగంలోకి అడుగుపెట్టింది. యువ ప్రతిభావంతులైన బృందంతో కలిసి, శుద్ధమైన కథలు మనసును తాకే సంగీతాన్ని అందించడం మా ప్రధాన లక్ష్యం గా పేర్కొంది. అంతే కాదు Also Read : AA22×A6 : అల్లు అర్జున్ – అట్లీ కాంబో హాలీవుడ్ టచ్‌తో భారీ ప్లాన్! మా దృష్టి కేవలం సంగీతం పై […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ పై ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిల్మ్ యూనిట్ ఈ చిత్రానికి తాత్కాలికంగా “AA22×A6” అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేయగా. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకోసం హాలీవుడ్‌లోని ఒక ప్రముఖ స్టూడియో, ఈ ప్రాజెక్ట్‌ను సన్ […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే నాటికి తన చేతిలో ఉన్న మూడు సినిమాల్లో ఒక్కొక్క సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్.. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ, హరీష్ శంకర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్’ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి కాగా.. డబ్బింగ్ వర్క్స్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు […]