ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మరో వర్ష సూచన ఉంది అని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం… రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది అని ప్రకటించింది. ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. అది శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో […]
డిస్కంలు వసూలు చేసిన విద్యుత్ ట్రూ అప్ చార్జీలను వినియోగదారులకు వెనక్కు ఇవ్వాలని ఏపీఈఆర్సీ ఆదేశం జారీ చేసింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వసూలు చేసిన ట్రూ అప్ చార్జీలను డిసెంబర్ నెల బిల్లుల్లో తగ్గించేలా ఆదేశాలు ఇచ్చింది. అయితే వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను వెనక్కు ఇవ్వడమనేది ప్రజా విజయం అని సీపీఎం నేత సీహెచ్ బాబురావు అన్నారు. న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా ట్రూ అప్ ఛార్జీలను తాత్కాలికంగా మాత్రమే రద్దు చేశారు. రూ. […]
సి. రమేశ్ నాయుడు దర్శకత్వంలో గద్దె శివకృష్ణ, వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘పంచనామ’. ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు సిగటాపు రమేశ్ నాయుడు మాట్లాడుతూ, ”మా చిత్ర నిర్మాతలకు ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కథ విని, నన్ను నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీనిని తెరకెక్కించేందుకు సహకరించారు. ఒక వినూత్నమైన కథతో ఈ […]
పోలవరంపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుామరుకు మాజీ మంత్రి దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. దేవినేని ఉమ మాట్లాడుతూ… పోలవరం 2021 డిసెంబరుకు పూర్తి చేస్తామన్న మంత్రి అనిల్ ప్రకటన ఏమయ్యింది అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో, మీడియాలో జరిగే చర్చకు మంత్రి అనిల్ ఏమి సమాధానం ఇస్తారు అన్నారు. ప్రతిపక్షాలను తిట్టి పోలవరం నుంచి తప్పించుకోలేరు. పోలవరం కోసం కేంద్రం నుంచి వచ్చిన రూ. 4 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు అని […]
ఏపీలో ప్రస్తుతం రాజకీయం సినిమా చుట్టూ తిరుగుతుంది అనేది అందరికి అర్ధం అవుతుంది. అక్కడ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్లు, ప్రదర్శన షో లపై తీసుకున్న నిర్ణయాలు చర్చముషానియంగా మారాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఇక మీదట బెన్ విత్ షో లు వేయకూడదు అని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశం మధ్య అక్కడ ఈరోజు అఖండ సినిమా విడుదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ అని చుసిన వాళ్ళు చాలా […]
రేపటి నుండి భారత్ – న్యూజిలాం జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ముంబై వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా ఆంధ్ర కుర్రాడు శ్రీకర్ భరత్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతాడు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే… కివీస్ తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత సీనియర్ వికెట్ కీపర్ సాహా మొదటి రోజు బ్యాటింగ్ ముగిసిన తర్వాత మెడ కండరాలు పట్టేయడంతో కీపింగ్ […]
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు ఇటీవల సోషల్ మీడియా కోడై కూసింది. ఇదే విషయాన్ని ఇటీవల తన సినిమా ‘అంతిమ్’ ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కన్ ఫామ్ చేశాడు సల్మాన్. దీని ప్రకారం మలయాళ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ గా చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ల ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నాడు సల్మాన్. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర ఇది. తెలుగు ప్రేక్షకులకు మరో ముఖ్యమైన […]
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం మమతా బెనర్జీ అంచనాలను పెంచింది. ఆ గెలుపు ఆమెను ప్రధాని పీఠంపై కన్నేసేలా చేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి అసలు సిసలు ప్రత్యర్థి తానే అని భావిస్తున్నారామె. ఆ భావనను ప్రజలలో స్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు, మొదట కాంగ్రెస్ పై పైచేయి సాధించాలని చూస్తున్నారు. అందుకే హస్తం పార్టీ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు. పొరుగున ఉన్న ఈశాన్య భారతం టార్గెట్‌గా కాంగ్రెస్‌ని ఖాళీ చేయిస్తున్నారు. అదే […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ప్రళయం సృషించాయి. ఆర్థిక నష్టాన్నే కాద్దు హార్ధిక నష్టాన్ని కూడా కలగజేశాయి. అయితే ఇంత జరిగినా చిత్ర ప్రముఖులు ఎవరూ సాయం చేయలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే ముందుగా అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ తరపున రూ. 10 లక్షలను విరాళంగా ప్రకటించారు. నిజానికి టాలీవుడ్ ప్రముఖులు ఇలాంటి విపత్తులు వచ్చినపుడు ఒకరికొకరు పోటాపోటీగా స్పందించేవారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. అరవింద్ తర్వాత […]
పలువురి బాటలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా డిజటల్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అందులో భాగంగా తన తొలి డిజిటల్ సిరీస్‌ను ప్రకటించాడు. ‘బిస్కట్ కింగ్’ టైటిల్‌తో రాబోతున్న ఈ సిరీస్ రాజన్ పిళ్లై జీవితం ఆధారంగా రూపొందనుంది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో వాటా ఉన్న ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త రాజన్ పిళ్లై. అయితే మోసం, నమ్మక ద్రోహం కేసులో అరెస్టయి తీహార్ జైలులో 1995లో చనిపోయాడు. రాజన్‌ను ‘బిస్కెట్ బారన్’, ‘బిస్కెట్ కింగ్’ అని పిలిచేవారు. ఇప్పుడు […]