Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్‌నే మించిపోయాడు.. ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ భారీ ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో అభిషేక్ 22 బంతుల్లో 59 పరుగులు చేసి తన ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. దూకుడుగా ఆడిన ఈ ఓపెనర్, ఈ ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లు బాదాడు. ఆఫ్-స్పిన్నర్ మాథ్యూ షార్ట్ వేసిన ఓవర్‌లో అలవోకగా పరుగులు సాధించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా (తక్కువ బంతుల్లో) 2000 పరుగుల మైలురాయిని అందుకున్న భారతీయ ఆటగాడిగా వీరేందర్ సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు.
READ MORE: Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్, భారత ప్రతిష్టాత్మక లీగ్(IPL)లో 2000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న భారత ఆటగాడిగా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. సెహ్వాగ్‌కు ఈ మైలురాయిని చేరుకోవడానికి 1194 బంతులు అవసరమయ్యాయి. మరోవైపు, 1120 బంతుల్లో ఈ ఘనతను సాధించిన ఆండ్రీ రస్సెల్ ఆల్-టైమ్ రికార్డును అభిషేక్ అందుకోలేకపోయాడు. ఇక అభిషేక్ కంటే ముందు ఆండ్రీ రసెల్ ఉన్నాడు.
READ MORE: Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చేశాడా?
ఐపీఎల్‌లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు:
ఆండ్రీ రసెల్ – 1120 బంతులు
అభిషేక్ శర్మ – 1193 బంతులు
నికోలస్ పూరన్ – 1198 బంతులు
వీరేందర్ సెహ్వాగ్ – 1211 బంతులు
క్రిస్ గేల్ – 1251 బంతులు
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!