వైసీపీలో పాలకొల్లు సీటు ఎవరిది? ఎన్నికలకు ఇంకా చాల టైమ్ ఉన్నా.. అధికారపార్టీలో స్థానికంగా ఈ అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది. గతంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకుడు తిరిగి వైసీపీ కండువా కప్పుకోవడంతో సమీకరణాలపై ఆసక్తి రేగుతోంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేత పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు టికెట్ తనదే అన్న ధీమాలో కవురు..! కవురు శ్రీనివాస్. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్. పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్. రాష్ట్రంలో వైసీపీ […]
ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చాయి. రూ. 6 వేల కోట్ల దోపిడీ లక్ష్యంగా ఓటీఎస్ అమలుకు ప్రయత్నం చేస్తుంది. డ్వాక్రా గ్రూపుల నుంచి మహిళ పొదుపు సొమ్ము కూడా బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుంది.జగనన్న కాలనీలను అభివృద్ధి చెయ్యడం చేతకాని ప్రభుత్వం .. పేదలను ఓటీఎస్ పేరుతో పీడిస్తుంది. ఆంధ్రప్రదేశును అమ్మకానికి పెట్టారు.. […]
ఏపీలో జవాద్ తుఫాన్ రూపంలో మరో వాన గండం వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తుఫాన్ హెచ్చరికలతో ఏపీ రైతాంగం ఆందోళనలో ఉంది. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఇంకా కోలుకోని రైతాంగం… ఈ వర్షాల కారణంగా సగం పండిన వరిని కోసి కల్లాల్లో భద్రపరుస్తున్నారు. కుప్పలు వేసి భద్రపరచినా ధాన్యం రంగు మారే అవకాశం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ధాన్యం రంగు మారినా, మొలక వచ్చినా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు […]
విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో భారత జట్టు కు కెప్టెన్ గా తప్పుకొని వన్డే, టెస్ట్ ఫార్మాట్ లలో కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీ పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ గా తప్పుకోవడంతోనే అతడిని వన్డే ఫార్మాట్ నుండి కూడా కెప్టెన్ తొలగించాలి అనే ఆలోచన బీసీసీఐ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ నెల రెండవ వారంలో టీం ఇండియా వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటనతో వన్డే కెప్టెన్ గా కోహ్లీ […]
”హలో సార్.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. అంటూ క్రెడిట్‌కార్డు, పర్సనల్ లోన్, హోమ్‌లోన్, ఇన్సూరెన్స్ ల పేరుతో చేసే ఫోన్కాల్స్అన్ని నిజమైనవి కాకపోవచ్చు. మీతో మాట్లాడుతున్న టెలీ కాలర్స్సైబర్నేరగాళ్లు ఆపరేట్‌చేస్తున్న కాల్‌సెంటర్ల నుంచి ఫోన్చేస్తుండొచ్చు. అలర్ట్‌గా ఉండాల్సిందే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలను తెలంగాణ పోలీసులు ట్రేస్ చేశారు. ఐటీ కంపెనీల తరహా కాల్‌సెంటర్స్ ఏర్పాటు చేస్తున్న సైబర్‌నేరగాళ్లు కన్సల్టెన్సీల ద్వారా నిరుద్యోగ యువతను తక్కువ జీతాలకు టెలీకాలర్స్‌గా రిక్రూట్చేసుకుంటూ వాళ్లతో ఫ్రాడ్ […]
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో టామ్ లాథమ్ కెప్టెన్సీ లోని కివీస్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ రెండు జట్లు తలపడిన మొదటి మ్యాచ్ డ్రా గా ముగిసిన కారణంగా.. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే ఈ సిరీస్ వారిదే. ఇక ఈ మ్యాచ్ కు ముందు రెండు జట్లలో ముఖ్యమైన ఆటగాళ్లు గాయం కారణంగా […]
భారత్ – న్యూజిలాండ్ మధ్య ఈ రోజు ముంబైలో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కనీసం టాస్ కూడా పడకుండానే ఈ మ్యాచ్ మొదటి రోజులో మొదటి సెషన్ ముగిసిపోయింది. అయితే ముంబైలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా అక్కడ మ్యాచ్ జరిగే వాంఖడే పిచ్ ఇంకా తడిగానే ఉంది. దాంతో టాస్ ను మొదట ఓ గంట సేపు వాయిదా వేశారు అంపైర్లు. అయినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో […]
ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టుతో న్యూజిలాండ్ జట్టు రెండో టెస్ట్ లో తలపడనుంది. అయితే ఈ రెండు జట్లు తలపడిన మొదటి టెస్ట్ డ్రా కావడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే ఈ సిరీస్. దాంతో ఇందులో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు అనుకుంటున్నాయి. అందుకు తగ్గట్లుగానే మొదటి టెస్ట్ లో ఆడని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కు ముందు జట్టులో చేరి.. జట్టు బలాన్ని మరింత […]
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు రెండో టెస్ట్ ముంబై వేదికగా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ గత రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురిసాయి. దాంతో ప్రస్తుతం అక్కడి పిచ్ తడిగా ఉండటంతో టాస్ ను కొంత సమయం వాయిదా వేశారు అంపైర్లు. అయితే ఈ మ్యాచ్ లో పోటీ పడే భారత జట్టును ఇంకా ప్రకటించాక పోయినప్పటికీ బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఆల్ […]
రేపు న్యూజిలాండ్ తో జరగనున్న రెండవ టెస్ట్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ ముందు ఓ అద్భుతమైన రికార్డు ఉంది. కోహ్లీ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 70 సెంచరీలు నమోదు చేసాడు. అందులో కెప్టెన్ గా 41 శతకాలు ఉన్నాయి. దాంతో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా అన్ని ఫార్మటు లలో కలిపి అత్యధికంగా […]