అత్త ఇంటికి కన్నం వేసిన అల్లుడిని పట్టుకున్నారు పోలీసులు. దీని పై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసు 24 గంటల్లో ఛేదించాము. 12 లక్షల నగదు తో పాటు, 1.5 కేజీ గోల్డ్.. మొత్తం విలువ 65 లక్షల విలువ అయిన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. జోగిని రంగమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఇంట్లో వరుసకు అల్లుడు లక్ష్మన్ చోరీ చేసినట్టు ఫిర్యాదు […]
తెలుగు స్టార్ హీరోలలో ప్రిన్స్ మహేశ్ బాబు చేస్తునన్ని వాణిజ్య ప్రకటనలు మరే స్టార్ హీరో చేయడం లేదు. ఆ మధ్యలో ‘అతిథి’ సినిమా తర్వాత మహేశ్ బాబు ఏకంగా మూడేళ్ళ గ్యాప్ తీసుకున్నాడు. 2007 అక్టోబర్ లో ‘అతిథి’ విడుదలై పరాజయం పొందాక, సినిమా నటనకు దూరంగా ఉన్న మహేశ్ కేవలం యాడ్స్ నటిస్తూనే మూడేళ్ళు గడిపేశాడు. అతని అభిమానులకు అవే కాస్తంత ఓదార్పును కలిగించాయి. ‘అతిథి’ వచ్చిన మూడేళ్ళకు గానీ ‘ఖలేజా’ మూవీ రిలీజ్ […]
రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఆ మాజీ మంత్రి..! ఇప్పుడు కుమారుడి పొలిటికల్ ప్యూచర్ కోసం వ్యూహ రచన చేస్తున్నా వర్కవుట్ కావడం లేదట. రూటు మార్చి ప్లాన్ బీ అమలు చేస్తున్నారట. ఇంతకీ ఎవరా సీనియర్ నేత? మంత్రిగా ఉన్నప్పుడు తన విమర్శలతో టీడీపీని ఇరుకున పెట్టారు..! విశాఖజిల్లా, నర్సీపట్నం. ఈ పేరు చెబితే పొలిటికల్ సర్కిల్స్‌లో ఠక్కున గుర్తుకొచ్చే పేరు చింతకాయల అయ్యన్నపాత్రుడు. గెలుపోటములతో సంబంధం లేకుండా టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో […]
ఈ ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ దివాలా తీసిన అణ్వాయుధ శక్తిగా మారుతుంది. ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పుల వల్లే దానికి ఈ దుస్థితి దాపురించింది. పాకిస్తాన్ విదేశీ రుణ భారం దాని జీడీపీ కంటే ఎక్కువ. విదేశీ రుణాలు పెరగడం జాతీయ భద్రతా సమస్యలను సృష్టిస్తుందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. అణ్వాయుధ శక్తి కలిగిన పాకిస్థాన్ ఆర్థికంగా దివాలా తీయడం ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా అనేక భద్రతా పరమైన చిక్కులను సృష్టిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ విదేశాలకు […]
ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ తరఫున రెండు సార్లు వరల్డ్ వరల్డ్ కప్ కు కెప్టెన్ గా వ్యవహరించిన వ్యక్తి మిథాలీ రాజ్. ఈ మాజీ క్రికెటర్ జీవిత కథను తాప్సీ తో ‘శభాష్ మిథు’ పేరుతో తెరకెక్కించారు శ్రీజిత్ ముఖర్జీ. డిసెంబర్ 3వ తేదీ మిథాలీ రాజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘శభాష్ మిథు’ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 4వ తేదీ విడుదల చేయబోతున్నారు. ఈ వార్త […]
‘అఖండ’ సినిమా విడుదల అనంతరం నందమూరి ఎన్టీయార్ తనయుడు, మనుమలు, వారసులు ఒక్కక్కరూ ఆ సినిమాపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నందమూరి బాలకృష్ణతో ‘పెద్దన్నయ్య, గొప్పింటి అల్లుడు’ చిత్రాలను నిర్మించిన తమ్ముడు నందమూరి రామకృష్ణ సైతం తన స్పందన తెలిపారు. ఆయన విడుదల చేసిన ప్రకటన ఇది: ”గత ఒక సంవత్సరము నుండి ఎపుడా ఎపుడా అని ఎదురుచూస్తున్న’ అఖండ’ సినిమా ప్రేక్షకాదరణ పొంది విజయ పతాకం రెపరెప లాడుతూ విజయ శంఖముతో విజయముగా ప్రదర్శింపబడుతున్నది. మళ్లీ […]
ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా తొలికాపీ ఇప్పటికే సిద్ధమైంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ను వైజాగ్ అవంతి కాలేజీలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్ కు కథలు అందించిన […]
విదేశాల నుండి వచ్చిన 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారనే వార్తల్లో వాస్తవం లేదు అని ఏపీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి తెలిపారు. ఇలాంటి వదంతుల్ని ఎవరూ నమ్మొద్దు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని హైమావతి అన్నారు. అయితే వైజాగ్ , సమీప జిల్లాలకు చెందిన 30 మంది అంతర్జాతీయ ప్రయాణికుల వివరాల్ని కేంద్రం పంపించింది. వారివారి ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉండేలా మా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. డైరెక్ట్ గా ఏపీలో విదేశీ ప్రయాణికులు […]
మధ్య బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం… ఈరోజు సాయంత్రానికి తుఫానుగా మారుతుంది అని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా రేపు ఉదయం వరకు ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తోంది. రేపటికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముంది. ఉత్తరాంధ్ర అంతటా ఈరోజు రేపు ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల పడతాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఒకటిరెండు చోట్ల […]
పార్లమెంట్ సమావేశాల్లో పోరుబాట పట్టిన టీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి? విపక్ష పార్టీలతో కలిసి ధర్నాలలో పాల్గొనడం దేనికి సంకేతం? జాతీయ రాజకీయాల్లో ఎటువైపు అడుగులు వేయబోతోంది? పార్లమెంట్ లోపల.. బయట కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న గులాబీ పార్టీ.. ఇకపైనా ఇదే దూకుడు కొనసాగిస్తుందా? జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పోషించే పాత్రేంటి? తెలంగాణలో ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నది అధికార టీఆర్‌ఎస్ ఆరోపణ. రైతులకు మేలు కలిగేలా కేంద్రం సానుకూల ప్రకటన […]