Shekhar Bhasha : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనే కారణంతో నిన్న 11 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే వారికి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే విష్ణుప్రియ, టేస్టీతేజ తరఫున బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా రంగంలోకి దిగాడు. వీరిద్దరి తరఫున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. విష్ణుప్రియ, టేస్టీతేజ తరఫున పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ […]
Supritha : నటి సురేఖ వాణి కూతురు సుప్రీత చిక్కుల్లో పడ్డారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిన్న 11 మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా నోటీసులు పంపుతున్నారు. ఈ క్రమంలోనే అరెస్టులు తప్పవనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సుప్రీత కూడా మొన్న ఓ వీడియోను రిలీజ్ చేసింది. తాను తెలియక తప్పు చేశానని.. […]
SS Thaman : గేమ్ ఛేంజర్ పాటల మీద తమన్ సంచలన కామెంట్లు చేశాడు. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ భారీ సినిమాలో సాంగ్స్ కోసం వేసిన సెట్స్ బాగా హైలెట్ అయ్యాయి. కేవలం పాటల కోసమే రూ.70 కోట్ల దాకా ఖర్చు చేశామంటూ దిల్ రాజు పదే పదే చెప్పడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. కానీ అనుకున్న స్థాయిలో పాటలు ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ […]
Shivaji : మంగపతి పాత్ర.. ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న క్యారెక్టర్. సీనియర్ హీరో కమ్ యాక్టర్ అయిన శివాజీ చాలా రోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూ చేసిన పాత్ర ఇది. కోర్టు సినిమాలో అందరికంటే ఈ పాత్రనే హైలెట్ అయింది. ఒక రకంగా శివాజీ ఇందులో జీవించేశాడు. ఇందులో శివాజీ బాడీ లాంగ్వేజ్, హావభావాలు, డైలాగ్ డెలివరీ బాగా సెట్ అయ్యాయి. మొదటిసారి నెగెటివ్ షేడ్స్ తో పాటు పాజిటివ్ […]
Manchu Manoj : కొన్ని రోజులుగా మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య ఏ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దాకా పరిస్థితి వెళ్లింది. ఈ గొడవలు ఒక పక్క జరుగుతూ ఉండగానే.. ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప కోసం కెరీర్ లోనే భారీ బడ్జెట్ పెట్టాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు యాక్ట్ చేస్తుండటంతో అంచనాలు విపరీతంగా […]
Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఆ మూవీ తర్వాత బోల్డ్ సినిమాలు టాలీవుడ్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఇంత బోల్డ్ గా, వైల్డ్ గా తీస్తే జనాలు ఆదరిస్తారా.. ఎలా ఉంటుందో అనే అపోహలన్నీ చెరిపేసింది ఈ మూవీ. యూత్ ను ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ మూవీపై ఇందులో హీరోయిన్ గా చేసిన షాలినీ పాండే షాకింగ్ కామెంట్స్ చేసింది. షాలినీ పాండే అర్జున్ రెడ్డిలో ఎంత […]
Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న భారీ సినిమా కింగ్ డమ్. ఇప్పటికే విడుదలైన లీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ టీజర్ కు గంటలోనే మిలియన్ మార్క్ కంటే ఎక్కువ వ్యూస్ రావడం విశేషం. గతంలో ఎన్నడూ చేయని వైవిధ్యభరితమైన పాత్రలో విజయ్ నటిస్తున్నాడు. పైగా టీజర్ ను చూస్తే సినిమా చాలా వెరైటీగా అనిపిస్తోంది. దీంతో మూవీపై అంచనాలు భారీగా […]
Pushpa-2 : పుష్ప-2 సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో ఓ చరిత్ర సృష్టించింది. బన్నీని నేషనల్ హీరోగా మార్చేసింది. దాదాపు అన్ని సినిమాల రికార్డులను కొల్లగొట్టింది. దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ప్రతి సీన్ ఓ ట్రెండ్ సెట్ చేసింది. పాటలు కూడా భారీ హిట్ అయ్యాయి. ముఖ్యంగా గంగమ్మ జాతర సాంగ్ లో బన్నీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఓ స్టార్ హీరో చీర కట్టుకుని డ్యాన్స్ చేయడం […]
Bulliraju : బుల్లిరాజు.. ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్టు పేరు. ఏదైనా చైల్డ్ పాత్ర ఉందంటే మనోడినే ఫస్ట్ ఛాయిస్ గా తీసుకుంటున్నారంట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మనోడి రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని బుల్లిరాజు ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో అందరికంటే ఎక్కువగా గుర్తింపు వచ్చింది మాత్రం బుల్లిరాజుకే. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. […]
Anushka : ప్రియదర్శి మంచి జోష్ మీదున్నాడు. మొన్ననే వచ్చిన కోర్టు మూవీ సూపర్ హిట్ టాక్ తో ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఆ మూవీ అలా ఉండగానే ఇంకో మూవీని థియేటర్లలోకి తెస్తున్నాడు ప్రియదర్శి. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రియదర్శి మీద అందరికీ నమ్మకం పెరిగింది. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు చేయకుండా ప్రేక్షకుల మనసెరిగిన కథలు ఎంచుకుంటున్నాడు. బలగం, కోర్టు సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు సారంగపాణి జాతకం అనే సినిమాతో రాబోతున్నాడు. మోహనకృష్ణ […]