Virat Kohli : బీసీసీఐ నిర్ణయంపై కోహ్లీ ఫైర్ అయ్యాడు. క్రికెటర్స్ విదేశీ టూర్ లో ఉన్నప్పుడు వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లొద్దు అంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కోహ్లీ తీవ్రంగా తప్పుబట్టాడు. మ్యాచ్ ఆడే సమయంలో ఆటగాళ్లు చాలా ఒత్తిడితో ఉంటారని.. అలాంటి సమయంలో వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు ఉండటంలో తప్పులేదన్నాడు. వాళ్లకు కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే ఒత్తిడిని అధిగమించి మెరుగ్గా ఆడుతారంటూ చెప్పాడు. […]
Srikanth Addala : సూపర్ స్టార్ మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ క్లాసిక్ ఎవర్ గ్రీన్. ఆ మూవీకి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ టీవీల్లో వస్తే అలాగే చూస్తుండిపోతారు. ఈ మూవీలో మహేశ్ బాబు, వెంకటేశ్ పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో నటించారు. వీరిద్దరూ మాట్లాడుకునే టైమ్ లో చిన్నోడు పూలకుండిని తన్నే సీన్ ఉంటుంది. చెల్లెలి పెళ్లిలో రావు రమేశ్ అవమానించడంతో పెద్దోడు బాధపడుతూ చిన్నోడిని […]
Mohan Lal : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘L2 ఎంపురాన్’. పృథ్వీరాజ్ సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీన్ని లూసీఫర్ కు సీక్వెల్ గా రూపొందించారు. జనవరిలో రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను మళయాలంతో పాటు ఇటు తెలుగులో కూడా ఒకేరోజు రిలీజ్ చేస్తున్నారు. మురళి గోపి కథ అదించగా.. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, […]
Ram Charan : రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి సినిమా తర్వాత పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న మూవీ ఇది. దీని కోసం రామ్ చరణ్ తన లుక్ ను కూడా మార్చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన లుక్ ను చూస్తుంటే రంగస్థలంలో రామ్ చరణ్ లాగా కనిపిస్తున్నాడు. గడ్డం, మీసాలతో ఊర మాస్ […]
DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆందోళన చెలరేగింది. అర్ధరాత్రి ఓ దొంగ ఇంట్లోకి రావడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56లోని ఆమె ఇంట్లో చొరబడిన దొంగ గంటన్నర సేపు ఇంట్లోనే సంచరించాడని హౌస్ మెయింటేనెన్స్ ఇన్ చార్జి లక్ష్మణ్ తెలిపారు. ‘తెల్లవారు జామున 3 గంటలకు దొంగ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. కిచెన్ దగ్గర అలజడి రావడంతో మేము మేల్కొన్నాం. అతను రెండు చేతులకు గ్లౌస్ లు, ముఖానికి మాస్క్ […]
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇందులో చాలా ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం రామ్ చరణ్ పూర్తిగా తన లుక్ ను మార్చేసుకున్నాడు. విలేజ్ కబడ్డీ నేపథ్యంలో సినిమాను తీస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తాజాగా లీక్ అయింది. […]
Baahubali-1 : డార్లింగ్ ఫ్యాన్స్ కు మెంటలెక్కిపోయే న్యూస్ ఇది. బాహుబలి-1 రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ నడుమ రీ రిలీజ్ లకు పెద్దగా ఆదరణ దక్కట్లేదనే వాదన వినిపించింది. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఆ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. పైగా మొన్న సలార్-1 రీ రిలీజ్ కు అడ్వాన్స్ బుకింగ్స్ వారం నుంచే దుమ్ము లేపాయి. ఏడాది కూడా కాకముందే సలార్ కు ఇంత క్రేజ్ ఏంట్రా అని […]
Rithu Chowdary : రీతూ చౌదరి అందాలను అస్సలు దాచుకోకుండా రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా వయ్యారాలను చూపిస్తోంది ఈ బ్యూటీ. సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ వయ్యారి.. ఆ తర్వాత జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయింది. హైపర్ ఆదితో చేసిన స్కిట్లతో కుర్రాళ్లలో మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచే సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. ఇంకేముంది ఈ బ్యూటీ కూడా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసి మరింత […]
Sree Leela : శ్రీలీల చాలా రోజుల తర్వాత సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. నితిన్ సరసన ఆమె నటించిన రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ ట్రాక్ లోకి రావాలని నితిన్, శ్రీలీల ఎదురు చూస్తున్నారు. అందుకే ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల రష్మిక చేసిన కామెంట్స్ […]
Medicover Hospital : వరల్డ్ కిడ్నీ డే పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ & హార్లే డేవిడ్‌సన్ బైకర్స్ కలిసి కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ మేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ACP సత్యనారాయణ వచ్చి జెండా ఊపి రైడ్ ను ప్రారంభించారు. సత్యనారాయణ మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్, హార్లే ఓనర్స్ గ్రూప్, బంజారా చాప్టర్ సభ్యులు కిడ్నీ వ్యాధులపై అవగాహన కలిగించడంకి అభినందించాల్సిన విషయం అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో […]