Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత లండన్ బ్రిడ్జ్ ఇండియా సంస్థ మెగాస్టార్ కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. అంతే కాకుండా యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అక్కడి ఎంపీలు మినిస్టర్లు, ఇతర ఎన్నారైలు చిరంజీవిని సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి లండన్ లో ఉన్న తెలుగు వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘మీతో మాట్లాడుతుంటే నా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టే ఉంది. […]
Nithin : హీరో నితిన్ నితిన్ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. వరుసగా ఈవెంట్లతో హోరెత్తిస్తున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ రాబిన్ హుడ్. శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ నెల 28న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మూవీపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. పైగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతో […]
Viswaksen : హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన టాలీవుడ్ లో కలకలం రేపింది. అయితే ఈ చోరీ చేసిన దొంగలను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిల్మ్ నగర్ లోని రోడ్ నెంబర్-8లో ఉంటున్న విశ్వక్ సేన్ ఇంట్లో మార్చి 16న చోరీ జరిగింది. దీంతో విశ్వక్ సేన్ తండ్రి సి.రాజు ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన పోలీసులు […]
Anasuya : హాట్ యాంకర్ అనసూయ నిత్యం సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతోంది. ఒక రకంగా ఆమె హాట్ పిక్స్ తోనే సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరుగుతోందని చెప్పుకోవాలి. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు.. ఆ తర్వాత సినిమాల్లో సెటిల్ అయిపోయింది. పుష్పతో కెరీర్ టర్న్ అయిన తర్వాత వరుసగా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ […]
Anurag Kashyap : స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెట్ ఫ్లిక్స్ మీద తనకున్న అసహనాన్ని మరోసారి బయటపెట్టారు. తాజాగా యూకే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ’అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్ గురించి ఆయన మాట్లాడారు. ‘అడోలసెన్స్ సిరీస్ అద్భుతంగా ఉంది. కానీ ఇలాంటి వెబ్ సిరీస్ లను మన ఇండియన్ నెట్ ఫ్లిక్స్ అస్సలు ఎంకరేజ్ చేయదు. నెట్ ఫ్లిక్స్ ఇండియా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారు.. […]
Kannappa : మంచు విష్ణు హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న కన్నప్ప విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు. కాగా నేడు మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో మహాదేవ శాస్త్రి పాత్రలో కలెక్షన్ కింగ్ నటిస్తున్నారు. ఆయన పాత్ర గ్లింప్స్ ను నేడు రిలీజ్ […]
SSMB29 : రాజమౌళికి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఎస్ ఎస్ ఎంబీ-29 నుంచి లీకులు ఆగట్లేదు. మొన్న ఒడిశాలో సెట్స్ నుంచి ఏకంగా వీడియోనే లీక్ అయి సోషల్ మీడియాను ఊపేసింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రిలీజ్ కు ముందే కథ లీక్ అయిపోతుందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి సెట్స్ వద్ద రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని మూవీ టీమ్ చెబుతోంది. సెక్యూరిటీ టైట్ చేశాడని.. చిన్న […]
Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతోంది. రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న మూవీలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి దాకా ఏపీలో, ఆ తర్వాత ఒడిశాలో షూటింగ్ చేశారు. ఒడిశాలో షూటింగ్ షెడ్యూలో నిన్నటితో అయిపోయింది. దాంతో ప్రియాంక న్యూయార్క్ వెళ్లిపోయింది. ఆమె వెళ్తూ ఓ పోస్టు చేసింది. ప్రత్యేకించి ఓ మహిళ గురించి […]
Sobhita : టాలీవుడ్ యంగ్ కపుల్స్ నాగచైతన్య, శోభిత గురించి ఈ నడుమ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతోది. సమంతతో విడిపోయాక నాగచైతన్య ఎవరిని పెళ్లి చేసుకుంటారా అని అంతా వెయిట్ చేశారు. చివరకు శోభితతో సెట్ అయిపోయాడు. అయితే వీరిద్దరూ పెళ్లికి ముందు నుంచే డేటింగ్ లో ఉన్నారని తెలిసిందే. కాకపోతే ఆ లవ్ స్టోరీ ఎలా మొదలైందో, ఎప్పుడు మొదలైందో తెలియదు. తాజాగా ఆ డీటేయిల్స్ మొత్తం చెప్పేసింది శోభిత. చైతన్య, శోభిత పెళ్లి […]
Manoj : మంచు ఫ్యామిలీ గొడవలు ఏ రేంజ్ కు వెళ్లాయో మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు మీదనే మనోజ్ కేసులు పెట్టారు. మనోజ్ మీద వారిద్దరు కూడా కేసులు పెట్టారు. ఒకరికి ఒకరు మాటల్లేకుండా పోయాయి. చిన్న సాకు దొరికినా సరే మనోజ్ తన తండ్రి, అన్న మీద విరుచుకుపడుతున్నారు. ఇలాంటి టైమ్ లో మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నేడు మోహన్ బాబు పుట్టినరోజు. […]