Nani : నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే మొదటిసారి డిఫరెంట్ కథతో వస్తున్నాడు. అదే ది ప్యారడైజ్. ఇప్పటి వరకు నాని ఇలాంటి పాత్రలో నటించలేదు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టీజర్ ఓ సెన్సేషన్ అయింది. ఇండస్ట్రీ చూపుతో పాటు ఇంటర్నెట్ చూపు మొత్తం ఈ సినిమావైపే వెళ్లిపోయింది. పైగా ఇందులో నాని పాత్రను లం… కొడుకు అంటూ చూపించడం పెద్ద చర్చకు దారి తీసింది. క్లాసిక్ సినిమాలు చేసే […]
Mammootty : మళయాల మెగాస్టార్ మమ్ముట్టి గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఆయన ఆరోగ్యం గురించి ఈ నడుమ ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మమ్ముట్టి క్లోజ్ ఫ్రెండ్ అయిన మోహన్ లాల్ చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. మమ్ముట్టి, మోహన్ లాల్ నడుమ ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం మోహన్ లాల్ ఎల్2.. ఎంపురాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ […]
Shivaji : కోర్టు సినిమాలోని తన మంగపతి క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు శివాజీ. కోర్టు సినిమా విజయోత్సవంలో భాగంగా సినిమా యూనిట్ విజయవాడలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో శివాజీ, ప్రియదర్శి, దర్శకుడు రామ్ జగదీష్, హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి ఉన్నారు. అనంతరం వీరు విజయవాడలోని ప్రముఖ హోటల్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ మూవీని తన కెరీర్ లో మంగపతి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. 13 ఏళ్ల తర్వాత […]
Niharika : మెగా డాటర్ నిహారిక సినిమల పట్ల తనకున్న ఫ్యాషన్ ను చూపిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఇప్పటికే సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఇందులో వరుసగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. రీసెంట్ గానే ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను తీసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా తన బ్యానర్ లో భారీ సినిమా తీయడానికి రెడీ అవుతోంది. మానస శర్మ డైరెక్షన్ లో ఫీచర్ సినిమా తీయడానికి అన్నీ సిద్ధం […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రోజురోజుకూ యంగ్ అయిపోతున్నారు. అసలు వయసుతో సంబంధమే లేకుండా యంగ్ లుక్ లో మెరిసిపోతున్నారు. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. బింబిసార దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆసక్తి రేపింది. సైలెంగ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా చిరంజీవి లుక్ బయటకు రిలీజ్ చేశారు. ఇందులో ఎలాంటి […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రూటు మార్చేస్తున్నారు. భోళాశంకర్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తూ.. కథల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు అనిల్ రావిపూడితో మరో సినిమా తీయబోతున్నారు. అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్ లాగా ఉంటాయి. పైగా చిరంజీవి సినిమా అంటే కచ్చితంగా లవ్ ట్రాక్స్, డ్యూయెట్ సాంగ్స్ ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ […]
Ashu Reddy : బుల్లితెర బ్యూటీ అషురెడ్డి హంగామా మామూలుగా ఉండట్లేదు. సినిమాల్లో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా రెచ్చిపోతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. రీల్స్ చేస్తూ జూనియర్ సమంత అనే ట్యాగ్ లైన్ తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి అక్కడ కూడా బాగానే ఫేమస్ అయిపోయింది. దాని తర్వాత బుల్లితెర ప్రోగ్రామ్స్ తో అలరించింది. కానీ ఎంత చేసినా ఆమెకు అనుకున్నంత ఫేమ్ […]
Mad Square : యూత్ ను ఊపేసిన మ్యాడ్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా అదే టీమ్ నుంచి మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది. మొదటి పార్టులో నటించిన నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కల్యాణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని […]
Nag Ashwin : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి ఏడీ 2898 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా రెండో పార్టు ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా నాగ్ అశ్విన్ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఆయనకు కల్కి రెండో […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల పరంగా ఎంత ఎదిగాడో.. సమాజ సేవ ద్వారా అంతే గుర్తింపు పొందాడు. ఇప్పటికే వేల మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్ చేయిస్తూ వారికి కొత్త లైఫ్ ను అందిస్తున్నాడు. అయితే తాజాగా మరో గొప్ప పని చేశాడు సూపర్ స్టార్. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే మహేశ్ తరఫున సేవాకార్యక్రమాలను నమ్రత […]