Karan Johar : బాలీవుడ్ ప్రొడ్యూసర్, దర్శకుడు కరణ్ జోహార్ కు, హీరో కార్తీక్ ఆర్యన్ కు చాలా రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో వీరిపై వరుస కథనాలు కూడా వచ్చాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ వీరిద్దరూ ఐఫా వేడుకల్లో కలిసి హోస్ట్ చేయడం పెద్ద చర్చనీయాంశం అయింది. ఈ వేడుకల్లో కరణ్ జోహార్ కార్తీ్క్ మీద సెటైర్లు వేశాడు. “కార్తీక్ నువ్వు బాలీవుడ్ లో కొత్త విద్యార్థివి. నేను […]
Tamannaah : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు మూడు జనరేషన్స్ ను ఓ ఊపు ఊపేసింది. అందం అంటే శ్రీదేవి.. శ్రీదేవి అంటేనే అందం అన్నట్టు ప్రేక్షకుల మదిలో గూడు కట్టుకుంది. అలాంటి శ్రీదేవికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. శ్రీదేవి చనిపోయిన తర్వాత మళ్లీ ఆమె లాంటి హీరోయిన్ తెరమీద కనిపించట్లేదు. అయితే తాజాగా తమన్నా ఆమెను గుర్తు చేసుకుంది. తాజాగా మిల్కీ బ్యూటీ ఓ ఫ్యాషన్ టూర్ […]
Ranya Rao : కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆమె వెనక పెద్ద తలకాయలు ఉన్నాయనే వార్తలు కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె భర్త జతిన్ హుక్కేరిపై అధికారులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. వీటిపై జతిన్ కూడా ఇప్పటికే క్లారిటీ ఇస్తున్నాడు. తనకు రన్యారావుతో అసలు సంబంధమే లేదని చెప్పుకొస్తున్నాడు. స్మగ్లింగ్ కేసులో తనను అరెస్ట్ నుంచి మినహాయించాలంటూ ఇప్పటికే ఆయన పిటిషన్ […]
Allari Naresh : అల్లరి నరేశ్ ఈ నడుమ సీరియస్ కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. చాలా వరకు ప్లాపులే వస్తున్నా ప్రయత్నం మాత్రం ఆపట్లేదు. ఇక తాజాగా ఆయన కొత్త మూవీ టైటిల్ టీజర్ ను రివీల్ చేశారు. నరేశ్ హీరోగా నాని కాసరగడ్డ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక తాజాగా మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో మూవీ టైటిల్ ను “12 […]
Shraddha Das : శ్రద్ధాదాస్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటోంది. సినిమాల్లో కాదండోయ్.. సోషల్ మీడియాలో. ఈమెకు ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమా ఆఫర్లు రావట్లేదు. చాలా రోజులుగా సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో మెరిసింది. కానీ తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆ తర్వాత బెంగాళీ సినిమాల్లోకి వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంది ఈ భామ. ఆ […]
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఆమె ఏ చిన్న పోస్టు పెట్టినా సరే అది విజయ్ వర్మను ఉద్దేశించే అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి టైమ్ లో సంచలన పోస్టు పెట్టింది తమన్నా. నిలువెత్తు అందాల రాశి తమన్నా ఎవరి సొంతమో అని కుర్రాళ్లంతా ఊహించుకుంటున్న టైమ్ లో విజయ్ వర్మతో ప్రేమలో పడింది. లస్ట్ స్టోరీస్-2 టైమ్ లో నుంచే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు […]
Shivaji : ఒకప్పటి హీరో శివాజీ ఇప్పుడు మళ్లీ తెరమీద మెరుస్తున్నారు. విభిన్న పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ హీరో మీద చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ మూవీలో ఆయన మంగపతి పాత్రలో అదరగొట్టేశారు. ఈ మూవీ మంచి హిట్ కొట్టేసింది. మూవీ సక్సెస్ మీట్ లో శివాజీ మాట్లాడుతూ.. మంగపతి పాత్రతో తనకు సంతృప్తి కలిగిందన్నారు. ఇలాంటి పాత్రల కోసమే తాను ఇన్నాళ్లు వెయిట్ […]
Sukumar : పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ తో సౌత్ డైరెక్టర్ల సత్తా ప్రపంచమంతా తెలిసిపోతోంది. మరీ ముఖ్యంగా మన తెలుగు డైరెక్టర్ల ట్యాలెంట్ అనేది ఇండియన్ బాక్సాఫీస్ కు తెలిసొచ్చింది. అందుకే ఇప్పుడు మన డైరెక్టర్లకు నేషనల్ లెవల్లో భారీ డిమాండ్ ఏర్పడుతోంది. పుష్ప సిరీస్ తో సుకుమార్ ఎక్కడికో వెళ్లిపోయాడు. అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ ఓ అతిపెద్ద వార్తను వైరల్ చేసేస్తోంది. బాద్షా షారుఖ్ ఖాన్ తో […]
Cm Chandrababu : సీఎం చంద్రబాబు అధ్యక్షుతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులతో సమావేశం నిర్వహిస్తారు సీఎం చంద్రబాబు. ఈ మీటింగ్ లో కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా అమరావతి కోసం సీఆర్డీఏ కింద రూ.37,072 కోట్ల టెండర్ల పనులపై చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ ఎంఈ పార్కుల నిర్మాణంపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవే […]
10TH Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 దాకా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు అధికారులు. వీటి కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. పరీక్షలు ఉదయం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ కు చివరి నిముషం దాకా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. టెన్త్ స్టూడెంట్లకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల […]