Pushpa2 : ఇప్పడు సౌత్ ఇండియా సినిమాలు బాలీవుడ్ ను కూడా డామినేట్ చేస్తన్న సంగతి తెలిసిందే కదా. చాలా కాలంగా బాలీవుడ్ సినిమాలు పెద్దగా ఆడట్లేదు. దాంతో సౌత్ సినిమాలు హిందీ మార్కెట్ ను శాసించే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ టైమ్ లో సౌత్ సినిమాలను బాలీవుడ్ ను చాలా మంది పోల్చుతున్నారు. తాజాగా స్టార్ యాక్టర్ రణ్ దీప్ హుడా ఇలాంటి కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ లో అందరూ గొర్రెల్లాగా ఒకే తరహా కంటెంట్ ను […]
Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. టిల్లు స్క్వేర్ తో భారీ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు జాక్ సినిమాతో రాబోతున్నాడు. ఇందులో వైష్ణవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలైంది. ఇది రొమాంటిక్ యాంగిల్ లో వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత తమ ఇంట్లో […]
VijayDevarakonda : విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నాడు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. చాలా కాలం తర్వాత ఇందులో ఆయన డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్ […]
Peddi : రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా నుంచి నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడు కావడంతో పాటు.. సినిమా టేకింగ్ మీద బుచ్చిబాబుకు మంచి పట్టు ఉంది. అందుకే సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉండేవి. నిన్న రామ్ చరణ్ బర్త్ డే రోజు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఏఆర్ రెహమాన్ […]
Salman khan : బాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ చాలా రోజుల తర్వాత పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్. డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మార్చి 31న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు […]
RamCharan : రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నాడు. మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. నిన్న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఇందులో రామ్ చరణ్ రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. పైగా చేతిలో చుట్ట పట్టుకుని ఉన్నాడు. దీంతో మూవీ రంగస్థలంను మించి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కూడా పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే […]
Malaika Arora : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా అరాచకం అంతా ఇంతా ఉండట్లేదు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు కుర్రాళ్లకు మెంటలెక్కిస్తుంటాయి. యాభై ఏళ్ల వయసులో కూడా తగ్గేదే లే అన్నట్టు అందాలను ఆరబోస్తూనే ఉంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసి పోని అందాలను మెయింటేన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కు ఆమె పెట్టింది పేరు. ఒకప్పుడు ఆమె ఐటెం సాంగ్స్ […]
Kalyan Ram : కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. విజయశాంతి చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తోంది. ఇందులో వైజయంతిగా విజయశాంతి నటిస్తోంది. తల్లి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతోంది. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ సినిమాతో రాబోతున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అయితే తాజాగా ఈ […]
Shruti Narayanan : హీరోయిన్ శృతి నారాయణన్ ప్రైవేటీ వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఓ ఆడిషన్ కోసం ఆమె ఇచ్చిన ప్రైవేట్ వీడియో ఇది. దాన్ని కొందరు సీక్రెట్ గా రికార్డు చేసి ఇప్పుడు సోసల్ మీడియాలో లీక్ చేశారు. దానిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శృతి నారాయణన్ సీరియస్ గా స్పందించింది. తనను ఇలా బాధపెట్టడం సమంజసం కాదని […]
Hrithik Roshan : హీరోలు డైరెక్టర్లుగా మారడం చాలా అరుదు. కొంత మంది మాత్రమే అలా చేస్తారు. ఇప్పడు ఓ స్టార్ హీరో భారీ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నారు. ఈ వార్త నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు హృతిక్ రోషన్. ప్రస్తుతం వార్-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు హృతిక్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. అందుకే ఈ మూవీపై సౌత్ లో […]