Nagam Mallesh
Author- NTV Telugu-
Shraddha Das : అందాలతో ఘాటు పెంచేసిన శ్రద్ధా దాస్..
Shraddha Das : శ్రద్ధాదాస్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల సంగతి పక్కన పెడితే కుర్రకారును తన అందాలతో హీటెక్కించడమే పనిగా పెట్టుకుంది ఈ భామ. అప్పుడెప్పుడో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సిద్ధు ఫ్రమ శ్రీకాకుళం సినిమాతో వచ్చిన ఈ కుర్ర బ్యూటీ.. ఇప్పటికీ ఏదో ఒక ఛాన్స్ అంటూ వెయిట్ చేస్తోంది. తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోయేసరికి అప్పట్లో బెంగాళీ సినిమాల్లోకి వెళ్లింది. అటు నుంచి బాలీవుడ్ లో కూడా […] -
Kollywood Actress : స్టార్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. చివరకు ట్విస్ట్..
Kollywood Actress : ఈ నడుమ సెలబ్రిటీల ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం కామన్ అయిపోయింది. అయితే కొన్ని సార్లు అవి వల్గర్ కూడా ఉంటున్నాయి. తాజాగా ఓ కోలీవుడ్ నటికి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ శృతి నారాయణన్ ప్రైవేట్ వీడియోపై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. ఈ వీడియోలో.. ఆమె ఓ ప్రైవేట్ ఆడిషన్ ఇస్తున్న టైమ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నట్టు ఉంది. దాన్ని […] -
Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. నిజమెంత..?
Prabhas : బాహుబలి ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆరడుగుల అందగాడు పెళ్లి పీటలు ఎక్కితే చూడాలని కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వార్త ఆయన పెళ్లిపై వస్తూనే ఉంటుంది. పలానా హీరోయిన్ తో ఫిక్స్ అయిందని.. అమెరికా సంబంధం అని.. విజయవాడ అమ్మాయి అని.. గోదావరి రాజుల ఫ్యామిలీ అమ్మాయి అని.. ఇలా ఒకటా రెండా.. లెక్కలేనన్ని రూమర్లు, వార్తలు, గాసిప్స్ లు. ఇప్పుడు […] -
Atlee : అట్లీతో సినిమా ఇప్పట్లో కష్టమే.. స్టార్ హీరో క్లారిటీ
Atlee : తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీకి ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా మార్కెట్ ఉంది. ఆయన తీసే సినిమాలు భారీ హిట్ అవుతున్నాయి. అందుకే ఆయనతో చాలా మంది స్టార్ హీరోలు సినిమాలు తీసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికంటే ముందు ఓ డౌట్ ఉండేది. అట్లీతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ఉంటుందనే ప్రచారం మొన్నటి వరకు సాగింది. దానిపై తాజాగా […] -
Pushpa2TheRule : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా..
Pushpa2TheRule : సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. ఇందులో డైలాగులు, మేనరిజంతో పాటు పాటలు కూడా హారీ క్రేజ్ సంపాదించుకున్నాయి. శ్రీలీల స్టెప్పులేసిన కిస్సింగ్ సాంగ్ దుమ్ములేపింది. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీలీల, అల్లు అర్జున్ ఎంత కష్టపడి స్టెప్పులేశారో […] -
JR NTR : త్రిబుల్ ఆర్ చూసి తెలుగు నేర్చుకున్న ఎన్టీఆర్ జపాన్ అభిమాని..
JT NTR : జూనియర్ ఎన్టీఆర్ కు ఇండియాలోనే కాకుండా బయటి దేశాల్లో కూడా అభిమానులు భారీగా పెరుగుతున్నారు. అందులోనూ జపాన్ లో ఆయనకు వీరాభిమానులు అవుతున్నారు చాలా మంది. త్రిబుల్ ఆర్ తర్వాత నుంచే ఎన్టీఆర్ కు ఇక్కడ క్రేజ్ పెరిగింది. ఎంతలా అంటే.. ఓ జపాన్ అభిమాని త్రిబుల్ ఆర్ చూసి ఏకంగా తెలుగు నేర్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన దేవర సినిమాను జపాన్ […] -
Sukumar : టాలీవుడ్ లో సుకుమార్ శిష్యుల దండయాత్ర..
Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సుకుమార్ శిష్యుల దండయాత్ర కొనసాగుతోంది. సుకుమార్ దగ్గర క్లాసులు తీసుకున్న వారు ఇప్పుడు టాలీవుడ్ ను ఊపేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓ ముగ్గురు మాత్రం సెన్సేషన్ అయిపోయారు. వారే బుచ్చిబాబు సాన, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు. ఈ ముగ్గురూ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. సుకుమార్ దగ్గర డైరెక్షన్ లో పాఠాలు నేర్చుకున్నారు. సుకుమార్ సినిమాను తీసే విధానాన్ని, ప్రేక్షకుల పల్స్ ను పట్టేసుకున్నారు. ఇప్పటి […] -
David Warner : ఆ బూతులు వింటే మీరు చెవులు మూసుకుంటారు.. వార్నర్ రియాక్షన్
David Warner : రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ ను ఓ బూతు పదం అనేశాడు. అది ఎంత పెద్ద రచ్చ అయిందో మనకు తెలిసిందే. చివరకు ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. కావాలని అనలేదని.. పొరపాటున అనేశానని చెప్పుకొచ్చాడు. ఇదే విషయంపై తాజాగా డైరెక్టర్ వెంకీ కుడుముల రియాక్ట్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ..’రాజేంద్ర ప్రసాద్ మంచి నటుడు. వయసులో చాలా పెద్దవాడు. కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం. […] -
Ravishankar : ఆ సీన్ లో రామ్ చరణ్ ను చూస్తే మైండ్ పోతుందిః నిర్మాత రవిశంకర్
Ravishankar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఆర్సీ16 మీద భారీ అంచనాలు ఉన్నాయి. రేపు గురువారం చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. దాని కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మూవీ గురించి తాజాగా నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్స్ తో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ఆయన రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ లో విలేకర్లతో మాట్లాడారు. ఈ […] -
Robinhood : భీష్మ కంటే రాబిన్ హుడ్ బెస్ట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందిః నితిన్
Robinhood : హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ మార్చి 28న థియేటర్లలోకి రాబోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర చేస్తున్నాడు. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. నితిన్ మాట్లాడుతూ.. ‘భీష్మ సినిమా కంటే రాబిన్ హుడ్ బెస్ట్ ఎంటర్ టైనర్ అవుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా […]
తాజావార్తలు
-
Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!