Shruti Narayanan : మీ తల్లి, చెల్లి వీడియోలు పెట్టుకోండి.. హీరోయిన్ సంచలనం..
- శృతి వీడియో లీక్
- సోషల్ మీడియాలో వైరల్
- వరుస పోస్టులు చేసిన హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shruti Narayanan : హీరోయిన్ శృతి నారాయణన్ ప్రైవేటీ వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఓ ఆడిషన్ కోసం ఆమె ఇచ్చిన ప్రైవేట్ వీడియో ఇది. దాన్ని కొందరు సీక్రెట్ గా రికార్డు చేసి ఇప్పుడు సోసల్ మీడియాలో లీక్ చేశారు. దానిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శృతి నారాయణన్ సీరియస్ గా స్పందించింది. తనను ఇలా బాధపెట్టడం సమంజసం కాదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసింది ఈ భామ. తన ప్రైవేట్ వీడియోను ఇలా ప్రచారం చేయడం ఆపేయాలంటూ ఆమె రిక్వెట్ చేస్తూనే స్కామర్లపై ఫైర్ అయింది.
Read Also : Shine Tom Chako : మలయాళ బాలయ్య భలే సెట్ అయ్యాడే!
Also Read
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
‘మీకు నా వీడియో వైరల్ చేయడం అంత సంతోషంగా ఉంది. కానీ నాకు ఇది చాలా బాధాకరంగా ఉంది. దీన్ని తట్టుకోలేకపోతున్నా. మీకు అంతగా కావాలంటే మీ ఇంట్లో తల్లి, చెల్లి వీడియోలు వైరల్ చేసుకోండి. మా కుటుంబం ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ ఇంట్లో ఆడవాళ్ల లాగానే నాకు కూడా బాడీ ఉంది. కానీ ఇలా చేయడం అస్సలు బాగా లేదు. దయచేసి దాన్ని ఆపేయండి. వ్యూస్ కోసం ఇంత దిగజారిపోవాలా’ అంటూ ఆమె ఫైర్ అయింది. ఆమె పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. శృతి నారాయణన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!