Nani : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్క టీజర్ తోనే ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. కథ, కథనం, వేష ధారణ మొత్తం డిఫరెంట్ గా ఉంది. అసలు ఈ సినిమా కథను కూడా ఎవరూ ఊహించలేకపోతున్నారు. దాంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. […]
Ananya Nagalla : తెలంగాణ పిల్ల అనన్య అందాల మోత మామూలుగా ఉండట్లేదు. ఈ నడుమ వరుసగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా సరే తన అందాల దూకుడు మాత్రం తగ్గించట్లేదు. రీసెంట్ గానే ఆమె బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కుంది. దానిపై ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. దాని గురించి తెలియక చేశానని.. తెలిసిన వెంటనే ఆపేశానని తెలిపింది. ఆ కేసులో ఆమె విచారణ కూడా ఎదుర్కుంటుంది. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన […]
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటించిన సూపర్ హిట్ దేవర సినిమాను మార్చి 28న జపాన్ లో విడుదల చేశారు. త్రిబుల్ నుంచే ఆయనకు జపాన్ లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకే దేవర సినిమాను కూడా జపాన్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కొరటాల శివతో పాటు ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లి వరసగా ప్రమోషన్లు చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ […]
Genelia : జెనీలియా.. ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడంటే సినిమాలు చేయట్లేదు గానీ.. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో లవ్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. చిన్న హీరోల దగ్గరి నుంచి పెద్ద హీరోల దాకా అందరితో యాక్ట్ చేసింది. అయితే తన కెరీర్ లో అయిన వాళ్లే తప్పుడు సలహాలు ఇచ్చారని ఆమె తాజాగా చెప్పుకొచ్చింది. […]
Janhvi Kapoor : జాన్వీకపూర్ కు టాలీవుడ్ లో టైమ్ నడుస్తోంది. పాన్ ఇండియా సినిమా అంటే చాలు ఇప్పుడు అందరూ జాన్వీనే ఎంచుకుంటున్నారు. ఆమెకు బాలీవుడ్ లో కంటే సౌత్ లోనే పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. దేవర సినిమాతో భారీ హిట్ కొట్టి ఎంట్రీతోనే మంచి పేరు తెచ్చుకుంది. పైగా నార్త్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల్లో ఆమెకే ఫస్ట్ ఛాయిస్ ఇస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా […]
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక ఫుల్ బిజీగా గడుపుతోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఆమె సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమాలో నటిస్తోంది. మురుగదాస్ డైరెక్షన్ల ఓ వచ్చిన ఈ మూవీ ఈ మూవీ మార్చి 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా రష్మిక, సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో రష్మిక తన కెరీర్ గురించి మాట్లాడింది. తన లైఫ్ లో […]
Manchu Manoj : మంచు విష్ణు సినిమా కన్నప్ప వాయిదా పడింది. వీఎఫ్ ఎక్స్ వర్క్ లేటు అవుతుందని అందుకే వాయిదా వేస్తున్నామని విష్ణు స్వయంగా కొద్ది సేపటి క్రితమే ప్రకటించాడు. వీఎఫ్ ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతున్నందున వాయిదా వేస్తున్నామన్నారు. వాస్తవానికి ఏప్రిల్ 25న మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రమోషన్లు కూడా భారీగా చేస్తున్నారు. విష్ణు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంత చేసి చివరకు ట్విస్ట్ ఇచ్చారు. అయితే అన్న విష్ణు సినిమా […]
Abhinaya : టాలీవుడ్ నటి అభినయ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. చాలా రోజుల కిందటే ఆమె పెళ్లి గురించి హింట్ ఇచ్చింది. కానీ ఎవరితో అనేది మాత్రం చెప్పలేదు. కానీ తాజాగా తనకు కాబోయే వరుడిని పరిచయం చేసింది. అతని పేరు సన్నీవర్మ అని తెలిపింది. అంతే కాకుండా మార్చి 9న వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగినట్టు స్పష్టం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని తెలిపింది. […]
Kajol : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి పరిచయమే అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎన్నో సినిమాల్లో నటించి యూత్ కు ఫేవరెట్ హీరోయిన్ గా నిలిచింది. అలాంటి కాజోల్ ఇప్పుడు అజ్ దేవగణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇద్దరూ సినిమాల్లో నటిస్తూనే ప్రొడక్షన్ హౌస్ ను కూడా నడిపిస్తున్నారు. కాజోల్ మొదటి నుంచి తాను సంపాదించిన […]
Kim Sharma : స్టార్ హీరోయిన్ కిమ్ శర్మ అంటే పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ ఖడ్గం సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఇప్పటికీ చాలా ఫేమస్. అయితే ఈ ఖడ్గం సినిమాలో నటించిన తర్వాత ఆమెకు చాలా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ స్టార్ స్టేటస్ రాలేదు. దాంతో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసినా కలిసి రాలేదు. దాంతో సినిమా ఇండస్ట్రీకి గుడ్ […]