Salman Khan : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాయి. గతంలో ఎన్నో వివాదాలు ఆయన్ను చుట్టు ముట్టాయి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ దాటుకుని మళ్లీ సినిమాల్లోనే బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న సికిందర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సినిమా బాగా లేకపోతే ఏ ఇండస్ట్రీ […]
Samantha : సమంత ఎప్పుడు ఎలాంటి చిన్న కామెంట్ చేసినా సరే సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుంది. నాగచైతన్య-శోభిత పెళ్లి తర్వాత ఆమెపై సింపతీ బాగా పెరిగింది. అయితే తాజాగా సమంత చేసిన కామెంట్లు ఆమె పర్సనల్ లైఫ్ ను ఉద్దేశించి ఉన్నాయి. ప్రస్తుతం ఆమె సిడ్నీలో పర్యటిస్తోంది. అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ లో పాల్గొంటోంది సమంత. తాజాగా సిడ్నీలోని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ లో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. సక్సెస్ అంటే కేవలం […]
Rakul Preet : పూరీ జగన్నాథ్ కు ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు. ఒకప్పుడు చాలా మంది హీరోలను స్టార్లను చేసిన చరిత్ర ఆయనకుంది. కానీ అదంతా గతం. ఇప్పుడు స్టార్ హీరోలు ఆయన్ను పక్కన పెట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా పూరీ జగన్నాథ్ సినిమాలో ఛాన్స్ ఇస్తే వద్దని చెప్పేసిందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ […]
Kannappa : కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు. తొమ్మిదేళ్ల కిందటి నుంచే దీన్ని ప్లాన్ చేస్తున్నానని విష్ణు స్వయంగా చెప్పాడు. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఇందులో నటిస్తున్నారు. కానీ ఏం లాభం.. సినిమాకు మాత్రం బజ్ రావట్లేదు. ఎంత చేసినా.. ఏం చెప్పినా సినిమా మీద నెగెటివ్ వైబ్స్, ట్రోల్స్ తప్ప ఏమీ కనిపించట్లేదు. చివరకు ప్రభాస్ ఉన్నాడు అనే […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్టు చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ మెహెర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. రమేశ్ సోదరి సత్యవతి ఈ రోజు మృతి చెందారు. దాంతో సినీ ప్రముఖులతో పాటు చాలా మంది ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సంతాపం తెలిపారు. ‘తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి తనకు కూడా సోదరిలాంటిదే అన్నారు. ఆమె మృతి చెందడం తనను ఎంతో కలిచి వేసిందన్నారు మెగాస్టార్ […]
Dhanraj : టాలీవుడ్ లో కమెడియన్ ధన్ రాజ్ కు మంచి గుర్తింపు ఉంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేశాడు. అయితే తన కెరీర్ లో తన భార్య ఎంతో సపోర్టు చేసిందని ఎప్పుడూ చెప్తుంటాడు. తాజాగా ఆయన భార్య శిరీష తమ జీవితంలో ఎదురైన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ‘మాది లవ్ మ్యారేజ్. 15 ఏళ్లకే ధన్ రాజ్ ను పెళ్లి చేసున్నాను. ధన్ రాజ్ తల్లి చనిపోయిన […]
Venkatesh : విక్టరీ వెంకటేశ్ వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాతో వెంకటేశ్ సోలోగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇది వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ కూడా పెరిగింది. దీంతో వెంకటేశ్ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మళ్లీ హిట్ ట్రాక్ […]
Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ లోనే అత్యధికి రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా ఆమెకు పేరుంది. ప్రస్తుతం భర్తతో కలిసి అమెరికాలోనే ఉంటున్న ఈ బ్యూటీ.. ఇండియన్ సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడల్లా ఇక్కడకు వచ్చి షూటింగ్ చేసుకుని తిరిగి వెళ్లిపోతోంది. ప్రస్తుతం ఆమె రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తున్న […]
Salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. డైరెక్టర్ ఏ.ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దీన్ని బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈ […]
Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్లిపై నిన్నటి నుంచి జోరుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని.. అతి త్వరలోనే పెళ్లి జరుగుతందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. పైగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోలో చేసిన కామెంట్స్ ను కూడా దీనికి సింక్ చేసేశారు. గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని రామ్ చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజం […]