Balakrishna : నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 మూవీ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 4వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమా రీ రిలీజ్ కు చేయని విధంగా ఫస్ట్ టైమ్ ఆదిత్య 369కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో ఆ మూవీ హీరో బాలకృష్ణ, డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఇందులో బాలకృష్ణ […]
Show Time : నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన మూవీ ‘షో టైమ్’. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నెం.1 పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తుండగా.. మదన్ దక్షిణా మూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఆదివారం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీని ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి […]
Keerthi Suresh : మహానటి కీర్తి సురేష్ రోజు రోజుకూ రెచ్చిపోతోంది. పెళ్లి అయినా సరే తగ్గేదే లే అన్నట్టు అందాల ఆరబోతకు తెర తీస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కుర్రాళ్లను ఉడికించే పని పెట్టుకుంది. రీసెంట్ గానే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఇప్పుడు టాలీవుడ్ లో నితిన్, వేణు యెల్దండి కాంబోలో వస్తున్న ఎల్లమ్మ సినిమాలో కూడా ఆమెనే నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దాంతో పాటు అటు నాని సినిమాలో కూడా […]
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య సిరీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బన్నీ కెరీర్ ను మార్చేసింది. ఓవర్ నైట్ స్టార్ ను చేసేసింది. అక్కడి నుంచే బన్నీ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. అందుకే ఆర్య సినిమా గురించి ప్రతి ఈవెంట్ లో చెబుతూనే ఉంటాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఆర్య-2 వచ్చింది. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై […]
Harish Shankar : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో హరీష్ శంకర్ కూడా ఒకరు. ఒకప్పుడు హిట్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. కానీ ఈ నడుమ తీసిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా సరే ఆయనకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆయన మూవీ చేస్తున్నాడు. కాకపోతే ఆ మూవీకి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇంత ఇమేజ్ ఉన్న హరీష్ తన పర్సనల్ లైఫ్ విషయాలను […]
Puri Jagannadh : పూరీ జగన్నాథ్ ఎట్టకేలకు తన తర్వాత సినిమాను ప్రకటించారు. తెలుగు హీరోలతో కాకుండా మొదటిసారి తమిళ హీరోతో మూవీ చేయబోతున్నారు. అందరూ ఊహించినట్టుగానే విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో తన తర్వాత సినిమా చేయబోతున్నట్టు ఉగాది పండుగ రోజు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్, చార్మీ దిగిన ఫొటోలను పోస్టు చేస్తూ క్లారిటీ ఇచ్చేశారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు ప్లాప్ కావడంతో పూరీ ఫ్యాన్స్ […]
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీ పెద్ది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నోట్లో చుట్ట పెట్టుకున్న లుక్ మీద కొంచెం నెగెటివిటీ కనిపించింది. పుష్ప పోస్టర్ ను పోలినట్టు ఉందనే టాక్ వచ్చింది. దీంతో గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని బుచ్చిబాబు డిసైడ్ అయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన డేట్ ను ప్రకటించారు. […]
Kamal Haasan : కమల్ హాసన్ సినిమాల పట్ల ఎంత పట్టుదలతో ఉంటారంటే తెలిసిందే. అలాంటి కమల్ హాసన్ ఇప్పటికీ సినిమాల కోసం ఎంతో కష్టపడుతుంటారు. లన లుక్ ను ఎలా అంటే అలా మార్చేసుకుంటారు. అందుకే ఆయన్ను విశ్వనటుడు అంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం తనను కమల్ హాసన్ అందరి ముందే తిట్టేశాడు అని చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు పూనమ్ ధిల్లాన్. ఈమె బాలీవుడ్ తో పాటు సౌత్ లో ఒకప్పుడు స్టార్ […]
Mohanlal : మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఎల్-2 ఎంపురాన్ సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోని కొన్ని సీన్లపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వివాదం పెద్దది అవుతుండటంతో తాజాగా మోహన్ లాల్ స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ సినిమాలో కొన్ని సీన్ల వల్ల కొందరి మనో భావాలు దెబ్బతిన్నాయని.. అది కావాలని చేసింది కాదన్నారు. ఎవరినైనా […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చే స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు అప్పుడే ఊపందుకుంటున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు తాము చేయబోయేది మరో ఎత్తు అని సందీప్ ఇప్పటికే భారీ హైప్ ఇచ్చాడు. అంతే కాకుండా మొదటి రోజే ఈ మూవీ ఎంత లేదన్నా రూ.150 […]