Bigg Boss 9: హీటెక్కిన ఫినాలే రేస్.. డబుల్ ఎలిమినేషన్‌లో రీతూ ఔట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. ఈ వారం వివిధ రకాల టాస్క్‌లో తగ్గకుండా ఆడి ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకుని, కల్యాణ్ పడాల నేరుగా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్‌గా నిలవడంతో, మిగతా హౌస్‌మేట్స్‌లో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈ వీకెండ్‌తో 13వ వారం పూర్తవుతున్న సందర్భంగా, ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో (తనుజ పుట్టస్వామి, భరణి శంకర్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, రీతూ చౌదరి) ఓటింగ్ హాట్‌గా మారింది. లీకుల ప్రకారం, మొదటి నుంచి సీరియల్ హీరోయిన్ తనుజ పుట్టస్వామి ఓటింగ్‌లో తిరుగులేని విధంగా టాప్ 1 స్థానంలో దూసుకుపోతోంది.
Also Read : Allu Cinemas : దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ఆవిష్కరణ!
Also Read
ప్రస్తుత ఓటింగ్ వివరాలు టాప్ 1 మరియు 2 స్థానాల్లో తనుజ, డిమాన్ పవన్ క్షేమంగా ఉన్నప్పటికీ, మిగిలిన నాలుగు స్థానాల్లో ఉన్న భరణి శంకర్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, సంజన గల్రాని గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ నలుగురూ డేంజర్ జోన్‌లోనే ఉన్నారని తెలుస్తోంది. కాగా ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండగా, ఇందులో భాగంగా, ఓటింగ్ శాతం ప్రకారం చివరి స్థానంలో ఉన్న రీతూ ఎలిమినేట్ అయింది. ఇంకోక్కరు ఎవ్వరు? అనేది హోస్ట్ నాగార్జున ప్రకటించేంతవరకు సస్పెన్సే.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!