Hrithik Roshan : భారీ సినిమాతో డైరెక్టర్ గా మారుతున్న స్టార్ హీరో..
- హృతిక్ రోషన్ కొత్త అవతారం
- వరుస సినిమాలతో బిజీ
- ఆ సినిమాతో మెగా ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hrithik Roshan : హీరోలు డైరెక్టర్లుగా మారడం చాలా అరుదు. కొంత మంది మాత్రమే అలా చేస్తారు. ఇప్పడు ఓ స్టార్ హీరో భారీ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నారు. ఈ వార్త నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు హృతిక్ రోషన్. ప్రస్తుతం వార్-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు హృతిక్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. అందుకే ఈ మూవీపై సౌత్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత ఆయన క్రిష్-4 సినిమా చేయబోతున్నాడు. అయితే క్రిష్ మూడు పార్టులు తీసిన ఆయన తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాను తీస్తారని అంతా అనుకున్నారు. కానీ రాకేష్ రోషన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
Read Also : Samantha : నాకు నచ్చినట్టు బతుకుతా.. రూల్స్ పెడితే నచ్చదుః సమంత
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తన కొడుకు హృతిక్ రోషన్ క్రిష్-4కు డైరెక్టర్ గా చేస్తారని బాంబ్ పేల్చాడు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశాడు. ‘నిన్ను పాతికేళ్ల క్రితం హీరోను చేశాను. ఇప్పుడు క్రిష్-4 సినిమాతో డైరెక్టర్ గా చూడబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది’ అంటూ హృతిక్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే క్రిష్ సిరీస్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పాన్ ఇండియా కల్చర్ లో ఎంత లేదన్నా ఈ సినిమాకు వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలి అంటున్నారు. మరి మొదటిసారి డైరెక్టర్ గా చేస్తున్న హృతిక్.. అంత భారీ సినిమాను హ్యాండిల్ చేస్తాడా అన్నది అనుమానమే.
- Tags
- hrithik roshan
- Jr NTR
- Krrish 4
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!