Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడితో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి. దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందనే వాదనలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ టైమ్ లో పాకిస్థాన్ కు సంబంధించిన చాలా విషయాలపై చర్చ జరుగుతోంది. ఇదే టైమ్ లో సినిమాను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ సినిమానే అబిర్ గులాల్. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. […]
Singer Pravasthi : టాలీవుడ్ లో ఇప్పుడు పాడుతా తీయగా షో మీద నానా రచ్చ జరుగుతోంది. సింగర్ ప్రవస్తి ఈ షోమీద, జడ్జిల మీద చేసిన ఆరోపణలపై ఇప్పటికే సింగర్ సునీత, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ వారు స్పందించారు. అయితే సునీత ఇచ్చిన రిప్లై మీద ప్రవస్తి మరో వీడియో రిలీజ్ చేసింది. అసలు సునీత చెప్పినవన్నీ అబద్దాలే అంటూ కొట్టి పారేసింది. ఏ ఒక్కటి కూడా నిజం లేదని వాపోయింది. మేడం మీరు […]
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. ఇదే ఘటనలో ఓ సెలబ్రిటీల జంట కూడా చిక్కుకుందనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ప్రముఖ నటి దీపికా కాకర్, ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం కలిసి పహల్గాం టూర్ కు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతూ సోషల్ […]
Disha Patani : దిశా పటానీ సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె అందాలకు భారీ ఫాలోయింగ్ ఉంది. సినిమాల ప్రభావం ఎంత ఉందో తెలియదు గానీ.. ఆమె అందాల ప్రభావం మాత్రం ఆమె ఫ్యాన్స్ మీద బాగానే ఉంది. ఎప్పటికప్పుడు అందాలను ఘాటుగా ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు టాలీవుడ్ లో లోఫర్ మూవీ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది అక్కడే వరుసగా […]
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం దాడిపై దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఘటన దేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఈ క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా మనం స్టాండ్ తీసుకోవాలి. ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి. […]
Vijayasanti : విజయశాంతి చేసిన ఒక్క కామెంట్ ఇండస్ట్రీలో రచ్చ లేపింది. పెద్ద హీరోలను, డైరెక్టర్లు, నిర్మాతలను కదిలిస్తోంది. అందరూ ఒకటే విషయంపై చర్చ జరుపుతున్నారు. ఇంతకీ రాములమ్మ దేనిమీద ఇంత పెద్ద రచ్చ లేపిందో తెలుసా.. అదే నెగెటివ్ రివ్యూల మీద. ఈ నెగెటివ్ రివ్యూల మీద గతంలో చాలా మంది మాట్లాడినా.. ఇంత రచ్చకు దారి తీయలేదు. అది వారి అభిప్రాయం అన్నట్టే ఇండస్ట్రీ మౌనంగా ఉండిపోయింది. సన్నాఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లో […]
Vijayasanti : విజయశాంతి నటించిన లేటెస్ట్ మూవీ సన్నాఫ్ వైజయంతి థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయశాంతి అనేక విషయాలను పంచుకున్నారు. నేను చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్ర చేశాననే సంతృప్తి కలిగింది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా తల్లి, కొడుకుల బంధాన్ని చూపిస్తుంది. ఇందులో యాక్షన్ సీన్లు చేయడాన్ని ఒక సవాల్ గా తీసుకున్నాను. ఏడాది నుంచి దాని కోసం స్పెషల్ డైట్ ఫాలో అయ్యాను. […]
OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా రిలీజ్ డేట్ మీద చాలా రకాల రూమర్లు ఉన్నాయి. ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అంటూ నానా ప్రచారం జరుగుతోంది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న యాక్షన్ డ్రామా ఇది. ఇప్పటికే వచ్చిన పాట ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇందులో పవన్ కల్యాణ్ పాత్ర గురించే […]
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ ఉగ్రదాడి అత్యంత క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వివరించారు. బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కుతోంది. ఇలాంటి దారుణాలు జరగకూడదు. చనిపోయిన వారి ఆత్మకు […]
Donald Trump : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కష్టసమయంలో అందరూ భారత్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘ట్రంప్ మోడీకి ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. ఉగ్రదాడిన తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు భారత్ కు సంపూర్ణ […]