Pravasthi Issue : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాడుతా తీయగా షోలో ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. ఆ షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద సంచలన ఆరోపణలు చేసింది. వారంతా తనను ఘోరంగా అవమానించారని.. బాడీ షేమింగ్ చేశారని ఆరోపించింది. ఆ షో నిర్వాహకులు తనను బొడ్డు కిందకు చీర కట్టుకుని ఎక్స్ పోజ్ చేయాలన్నారు అంటూ వీడియో […]
Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాలో చేస్తోంది. ఈ సినిమాతో ఆమె పాన్ వరల్డ్ స్థాయి సినిమాలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. అలాంటి ప్రియాంక చోప్రాకు తాజాగా ప్రపంచ స్థాయి అవార్డు దక్కింది. ప్రముఖ గోల్డ్ హౌస్ గాలా సంస్థ అందించే గ్లోబల్ వాన్‌గార్డ్ […]
Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. పాన్ ఇండియా సినిమాల్లో విలన్ గా చేస్తూ సౌత్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మొన్న ఆయన ఇంట్లో ఓ దుండగుడు దాడి చేయడంతో దేశ వ్యాప్తంగా సైఫ్ గురించే చర్చ జరిగింది. ఆ దాడిలో సైఫ్ కు భారీ గాయాలయ్యాయి. ఈ క్రమంలో సైఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఖతర్ దేశంలో పెద్ద ఇల్లు కొనేశాడు. ఈ విషయాన్ని […]
Ram Pothineni : యంగ్ హీరో రామ్, యంగ్ హీరోయిన్ భాగ్య శ్రీ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం మహేశ్ బాబు.పి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తుననారు. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి వీరిద్దరి విషయంలో పెద్ద ఎత్తున రూమర్లు వస్తున్నాయి. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియా ఊగిపోతోంది. రీసెంట్ గా వీరిద్దరూ వేర్వేరుగా దిగిన ఫొటోల్లో బ్యాక్ గ్రౌండ్ సేమ్ ఉంది. దీంతో ఇద్దరూ […]
Gorantla Madhav : వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 23, 24వ తేదీల్లో మాధవ్ ను విచారించేందుకు గుంటూరు నగర పోలీసులకు పర్మిషన్ ఇస్తూ కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరారు. కానీ కోర్టు రెండు రోజులకు పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గోరంట్ల మాధవ్. 23న మాధవ్ ను నగరం పాలెం […]
Shine Tom Chacko : మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పేరు మార్మోగిపోతోంది. వరుస వివాదాలతో ఈ నటుడు చిక్కుల్లో పడ్డాడు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ నటి విన్సీ అలోషియస్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా మలయాళ ఫిల్మ్ ఛాంబర్స్ కు ఆమె ఫిర్యాదు కూడా చేసింది. ఈ టైమ్ లోనే షైన్ టామ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. పోలీసుల అరెస్ట్, బెయిల్ రావడం కూడా చకచకా జరిగాయి. ప్రస్తుతం రెండు […]
Sampath Nandi : డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా మారి తీసిన మూవీ ఓదెల-2. ప్రస్తుతం థియేటర్లో ఆడుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో సంపత్ నంది మూవీ విశేషాలను పంచుకున్నారు. డైరెక్టర్ అశోక్ తేజ ఈ మూవీని బాగా తీశాడన్నారు. తమన్నా నాగసాధువు పాత్రకు తగిన న్యాయం చేసిందంటూ ప్రశంసించారు. అయితే ‘మీ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు అన్నీ పొలాల దగ్గరే ఎందుకు పెడతారు.. మీకేమైనా పర్సనల్ ఎక్స్ పీరియన్స్ ఉందా’ […]
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. కుటుంబ సమేతంగా నరేంద్ర మోడీ అధికార నివాసానికి వెళ్లారు జేడీ వాన్స్. వారికి మోడీ ఘన స్వాగతం పలికారు. స్వయంగా వారిని లోపలికి ఆహ్వానించారు. గత ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ప్రకటించిన ‘ఇండియా-అమెరికా టెక్నాలజీ పార్ట్ నర్ షిప్ ట్రస్ట్’ ను వీరు ప్రారంభిస్తారు. అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వీరిద్దరూ చర్చించబోతున్నారు. ఆర్థిక, […]
Ashu Reddy : అషురెడ్డి ఎట్టకేలకు తన బ్రెయిన్ సర్జరీ వీడియోను బటయ పెట్టేసింది. ఆమె గతేడాది ఓ షోలో మాట్లాడుతూ.. తనకు బ్రెయిన్ సర్జరీ జరిగిందని.. సగం గుండు తీశారంటూ ఎమోషనల్ అయింది. బతుకుతానో లేదో అని భయపడ్డానని.. సగం హెయిర్ లేకుండానే ఆరు నెలలు గడిపినట్టు చెప్పింది. మొత్తం హెయిర్ తీసేసినా బాధ ఉండేది కాదంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో ఆమె షోలో చెప్పింది నిజమా కాదా అని చాలా మంది ఆరా తీశారు. ఎందుకంటే […]
Tollywood Biggies :ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటో చాలా అరుదైనది. ఈ ఫొటోకు చాలా ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకంటే టాలీవుడ్ లెజెండ్స్ ఈ ఫొటోలనే ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని తమ నట విశ్వరూపంతో శాసించిన స్టార్లు వీరే. అసలు టాలీవుడ్ లో స్టార్ బిరుదులు మొదలైంది కూడా ఈ ఫొటోలో ఉన్న వారితోనే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, అప్పటి స్టార్ హీరోలు శోభన్ బాబు, మురళీమోహన్ […]