Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం సమీపంలో ఉండే బైసరన్ లోయలో పర్యటిస్తున్న పర్యాటకులపై టెర్రరిస్టులు అత్యంత ఘాతుకానికి ఒడిగట్టారు. టూరిస్టులను దగ్గరి నుంచి కాల్చి చంపి పైశాచిక ఆనందం పొందారు. ఇప్పటి వరకు ఈ దాడిలో 28 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టొద్దు అంటూ డిమాండ్లు వస్తున్నాయి. పాకిస్థాన్ […]
Donald Trump : జమ్మూకశ్మీర్ లోని పెహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది స్పందిస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ‘పెహెల్గాంపై ఉగ్రదాడి నన్ను తీవ్రంగా కలచి వేసింది. 27 మంది ప్రాణాలు పోవడం పెను విషాదం. ఉగ్రదాడికి పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో భారత్ కు అమెరికా అండగా ఉంటుంది. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి, […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్టు చేశారు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అనుకునే వారికి ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇండియాను ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మార్చే క్రమంలో భారత ప్రభుత్వం వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను నిర్వహిస్తోంది. ఈ వేవ్స్ సంస్థలో మెగాస్టార్ చిరంజీవి సభ్యుడిగా ఉన్నారు. ముంబయిలో మే 1 నుంచి 4 వరకు జరగనున్న ఈ వేవ్స్ సభ కోసం తాజాగా చిరంజీవి పోస్టు […]
Vijayashanti : అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా రోజుల తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చింది. సర్కారు వారి పాట సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో పలకరించింది. ఈ సినిమాలో ఆమెకు మంచి పాత్ర దక్కింది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె మెరిసింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మీడియాకు స్పెసల్ రిక్వెస్ట్ చేసింది. ‘చాలా సార్లు […]
Nani : నేచురల్ స్టార్ నాని సినిమాల పట్ల ఎంత పాషన్ తో ఉంటారో మనకు తెలిసిందే. సినిమా కోసం తన పూర్తి ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తారు. అలాంటి నాని ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు. కానీ అతను ఓ డైరెక్టర్ కు క్లాస్ తీసుకున్నాడంట. సీరియస్ అయ్యాడంట. ఈ విషయాన్ని నాని స్వయంగా తెలిపాడు. నాని ప్రస్తుతం హిట్-3 సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మే 1న పాన్ ఇండియా స్థాయిలో […]
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వార్-2 సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. దీని తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ షూటింగ్ లో ఈ రోజే ఎన్టీఆర్ అడుగు పెట్టాడు. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ లుక్స్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ బరువు భారీగా తగ్గిపోయాడు. చాలా […]
Priyadarshi : టాలీవుడ్ లో నెగెటివ్ రివ్యూలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సినిమా విడుదలైన రోజే రివ్యూలు ఇవ్వకుండా బ్యాన్ చేయాలంటూ సినీ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై హీరో ప్రియదర్శి స్పందించారు. రివ్యూలు రాయకుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదు అన్నారు. ‘సినిమా అనేది చాలా పెద్దది. దాన్ని రివ్యూలు రాయకుండా చూడటం అంటే కష్టం. అసలు అది సాధ్యం కూడా కాదు. సినిమాకు వెళ్లిన వారు అది ఎలా ఉందో చెప్పకుండా చూసే అధికారం మనకు […]
Shine Tom Chacko : కేరళలో షైన్ టామ్ చాకో వ్యవహారం వివాదంగా మారింది. డ్రగ్స్ కేసుతో పాటు నటి విన్సీ చేసిన ఆరోపణలు షైన్ టామ్ ను చిక్కుల్లో పడేశాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. కానీ పోలీసుల విచారణలో మాత్రం తాను డ్రగ్స్ తీసుకున్నట్టు ఆయన ఒప్పుకున్నారు. ఈ ఘటనలపై తాజాగా కేరళ న్యాయశాఖ మంత్రి పి రాజీవ్ స్పందించారు. షైన్ టామ్ చాకో విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నామన్నారు. […]
Nani : ప్రస్తుతం టాలీవుడ్ లో నెగెటివ్ రివ్యూల మీద పెద్ద రచ్చ జరుగుతోంది. మూవీ రిలీజ్ అయిన రోజే రివ్యూలు రాయడం, వీడియోలను బ్యాన్ చేయాలంటూ టాలీవుడ్ పెద్దలు చర్చిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రివ్యూల విషయంపై నేచురల్ స్టార్ నాని స్పందించారు. నేను కూడా ఈ విషయం గురించి వింటున్నాను. కానీ రివ్యూలను బ్యాన్ చేయడం అసలు సాధ్యపడదు. ఎందుకంటే మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. సినిమా చూసిన వాళ్లు రివ్యూలు […]
Vijayashanti : టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనే పేరు వినగానే అందరికీ ఎవరు గుర్తుకు వస్తారు.. అంటే ఇప్పుడు చాలా మంది పేర్లు వినిపిస్తాయి. కానీ ఈ బిరుదు పుట్టిందే విజయశాంతితో. అప్పట్లో ఆమెకు మాత్రమే ఈ బిరుదు ఉండేది. హీరోలతో సమానంగా యాక్షన్ సీన్లు చేస్తూ ఆమె ఈ బిరుదు సంపాదించుకుంది. అయితే ఆమె తర్వాత ఈ ట్యాగ్ చాలా మంది హీరోయిన్లు పెట్టేసుకున్నారు. దానిపై తాజాగా విజయశాంతి స్పందించింది. నేను సినిమాల్లో […]