Astrology: డిసెంబర్ 13, శనివారం దినఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని కలిసివస్తుంటాయి..
- వృత్తి, వ్యాపారాల్లో మంచి విజయం సాధిస్తారు..
- ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Astrology: కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని కలిసి వస్తుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి విజయం సాధిస్తారు. ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. శక్తికి మించిన పనులు చేపడుతుంటారు. ప్రయోజనకరమైన శుభవార్తలు అందుతుంటాయి. ఈ రోజు డబ్బు రాక వచ్చే అవకాశాలు మెండు. నేడు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శివుడు. స్వామి వారి అష్టత్తోరం పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి..
Also Read
- Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
- Horoscope Today: గురువారం దిన ఫలాలు.. ఉద్యోగం, డబ్బు విషయాల్లో ఆ రాశుల వారికి గుడ్న్యూస్!
- Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
తాజావార్తలు
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
-
Itlu Arjuna : నవంబర్ 13న బాక్సాఫీస్ వార్.. అయినా తగ్గేదే లేదంటున్న నాగార్జున!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!