Varsham : ప్రభాస్ ‘వర్షం’ మూవీ రీరిలీజ్.. ఎప్పుడంటే..?
- కెరీర్ ను మలుపు తిప్పిన మూవీ
- ప్రభాస్ కు భారీ ఫాలోయింగ్
- రిలీజ్ అప్పుడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varsham : ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది. రెబల్ స్టార్ కెరీర్ ను మలుపు తిప్పిన వర్షం సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వర్షం సినిమాను మే 23న 4కేలో రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శోభన్ డైరెక్ట్ చేశారు. 2004లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కు మొదటి హిట్ ఇచ్చింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి భారీ హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ కు ఈ మూవీ ఆ లోపం తీర్చేసింది. ప్రభాస్ కు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇందులో విలన్ గా గోపీచంద్ అద్భుతంగా నటించాడు. వీరిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీన్ అందరినీ ఆకట్టుకుంది.
Read Also : Manchu Vishnu : మంచు విష్ణు’ని హర్ట్ చేసిన శ్రీవిష్ణు
ఈ సినిమాతోనే ప్రభాస్ యూత్ కు ఫేవరెట్ అయిపోయాడు. ఈ సినిమా అప్పట్లో ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పేసింది. అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఈ మూవీతోనే పెరిగింది. ఈ మూవీ టీవీల్లో వస్తే ఇప్పటికీ చూస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. బాహుబలి సినిమాను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు వర్షం సినిమా రాబోతోంది. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆ సినిమాలు వచ్చే లోపు దీన్ని రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ తెలుపుతున్నారు.
Read Also : NTR Neel: ఆ ఊరిలో ఎన్టీఆర్ – నీల్ షూట్
Also Read
- Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
- Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
- Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్‌ఫ్లేట్ అవుతున్నాయి’!
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
తాజావార్తలు
-
Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!