Tollywood Stars : టాలీవుడ్ స్టార్ హీరోలు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వరుస షూటింగ్స్ తో బిజీగా ఉండే వీళ్లు.. సమ్మర్ హీట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్లు అయిన మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ప్రస్తుతం సమ్మర్ టూర్ లో జాలీగా గడిపేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ […]
Nani : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. మే 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హిట్ సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. నాని స్వయంగా నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు రూ.43 కోట్లు వసూలు చేసింది. ఇందులో నాని మోస్ట్ వైలెంటిక్ పాత్రలో నటించాడు. ఇప్పటి వరకు క్లాస్ […]
Janulyri : ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ జానులిరి గురించి ఈ నడుమ ఓ విషయం బాగా వైరల్ అవుతోంది. యూట్యూబర్, ఫోక్ సింగర్ అయిన దిలీప్ దేవ్ గన్ తో ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కొన్ని రకాల ట్రోల్స్, మీమ్స్ కూడా వచ్చాయి. దీంతో జానులిరి తీవ్ర ఆవేదనతో వీడియో చేసింది. తనపై ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నానని.. చనిపోవాలని ఉందంటూ వీడియోలో ఏడ్చేసింది. ఆ వీడియో సంచలనం రేపుతున్న క్రమంలోనే.. దిలీప్ […]
Venkatesh : విక్టరీ వెంకటేశ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మొన్ననే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి హిట్ కొట్టాడు. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తారనే ప్రచారం ఉంది. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నేను మొదటి నుంచి ఆధ్యాత్మికతను ఎక్కువగా పాటిస్తాను. తమిళ స్టార్ హీరో రజినీకాంత్ కూడా ఇలాగే ఆధ్యాత్మికతను ఎక్కువగా పాటిస్తుంటారు. నేను సినిమాల్లోకి వచ్చిన మొదట్లో రజినీకాంత్ తో ఎక్కువగా […]
Hit-3 : నేచురల్ స్టార్ నాని నటించిన హిట్-3 మే1 న రిలీజ్ కాబోతోంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న మూడో సినిమా. ఇప్పటికే వచ్చిన రెండు పార్టులు మంచి హిట్ అయ్యాయి. అందుకే మూడో పార్టు మీద అంచనాలు పెరుగుతున్నాయి. పైగా ఎన్నడూ లేనంతగా ఇందులో వైలెంటిక్ పాత్రలో నటిస్తున్నాడు నాని. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ అంచనాలను పెంచేశాయి. దీంతో మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ టికెట్ల […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత అంటే ఇండస్ట్రీలో ఎంతో మందికి అభిమానం. అందులోనూ చాలా నిర్మాణ సంస్థల్లో గతంలో ఆమె పనిచేసింది. వారందరితో ఆమెకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు చేయట్లేదు గానీ.. వారితో ఆ మైత్రీ అలాగే కొనసాగుతోంది. అందుకే ఇప్పుడు బడా నిర్మాణ సంస్థలు సమంతకు అండగా నిలుస్తున్నాయి. ఆమె నిర్మాతగా మారి శుభం సినిమాను తీసింది. దాదాపు ఏడు కోట్లతో తీసిన ఈ సినిమా బిజినెస్ ను కూడా బాగానే […]
BHOGI : ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ గా చేస్తున్న మూవీ భోగీ. సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే చాలా హైప్ ఇచ్చేశారు. మహారాష్ట్ర బార్డర్ లో జరిగే సినిమా అని.. మైథలాజికల్ మూవీ అని.. ఏవేవో చెప్పేశారు. తాజాగా మూవీ ఫస్ట్ స్పార్క్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో భోగీ ప్రపంచం ఎలా ఉంటుందో ఓ హింట్ ఇచ్చేశారు. హర్రర్ బీజీఎంతో టీజర్ సాగింది. ఇందులో ఓ […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న ది రాజాసాబ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని అప్పట్లో ప్రకటించినా.. చివరకు వాయిదా వేశారు. షూటింగ్ లేట్ అవుతుండటంతో సమ్మర్ లో కాకుండా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కానీ వీఎఫ్ ఎక్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయంట. అయితే […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలకు సంబంధించిన చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కోసం ఓ క్రేజీ హీరోయిన్ ను తీసుకోబోతున్నారంట. ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ భారీ మైథికల్ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీ కోసం ఇప్పటి నుంచే నటులను తీసుకునే పనిలో […]
Mouni Roy : మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో కూడా నాగిని అనే సీరియల్ లో విలన్ గా చేసింది. రణ్ బీర్ కపూర్, ఆలియా చేసిన బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టింది. ఆమె తాజాగా నటించిన భూత్నీ సినిమా ప్రమోషన్స్ లో సంచలన విషయం వెల్లడించింది. తన జీవితంలో కూడా దారుణమైన ఘటనను ఎదుర్కున్నట్టు తెలిపింది ఈ భామ. నేను […]