Kishkindhapuri : ‘కిష్కింధపురి’ గ్లింప్స్.. భయపెట్టబోతున్న బెల్లంకొండ
- మొదటిసారి అలాంటి పాత్ర
- గ్లింప్స్ లో అలాంటి విజువల్స్
- సాయి శ్రీనివాస్ కు కలిసొస్తుందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న 11వ సినిమా కిష్‌కంధపురి. ఈ సారి హర్రర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీని పూర్తి స్థాయి హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ గ్లింప్స్ లో ఓ పాడుబడ్డ ఇంటిలోకి హీరో శ్రీనివాస్ ఇంకొంత మంది వెళ్తున్నట్టు కనిపిస్తోంది. రెండు, మూడు సార్లు ఆ డోర్ తాళం పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. స్క్రీన్ మీద కొన్ని డోర్లను ముట్టుకోవద్దు అని వస్తుంది. ఆ తర్వాత వారంతా లోపలకు వెళ్తుంటే కొన్ని చోట్లకు వెళ్లొద్దు అని స్క్రీన్ మీద వస్తుంది.
Read Also : IPL 2025: గిల్ vs అయ్యర్.. క్రేజీ పోటీ మాములుగా లేదుగా!
ఆ తర్వాత డోర్లు క్లోజ్ అవుతుంటే.. కొన్ని శబ్దాలు వినపడకూడదదు అని స్క్రీన్ మీద మళ్లీ వస్తుంది. చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్ ‘అహం మృత్యుమ్’ అంటూ చెప్పే డైలాగ్ తో ఎండ్ చేశారు. ఈ సినిమా చివర్లో చూస్తుంటే శ్రీనివాస్ కూడా దెయ్యం పట్టిన వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. అంటే హీరో కూడా దెయ్యంతోనే ఏదో లింక్ పెట్టుకున్నట్టు ఇందులో చూపిస్తున్నారు. మొత్తంగా సినిమా హర్రర్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఈ గ్లింప్స్ లో కథ గురించి ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు. కొన్ని విజువల్స్ ను మాత్రమే చూపించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటిసారి ఇలాంటి పాత్రలో నటిస్తున్నాడు. ఈ నడుమ హర్రర్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఇందులో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
Read Also : Roshan Meka: శ్రీకాంత్ కొడుకుతో రిస్క్ చేస్తున్న దత్ సిస్టర్స్?
తాజావార్తలు
-
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
-
LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
-
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
-
Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!