Kingdom : విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ మళ్లీ వాయిదా పడేలా ఉంది. ఆల్రెడీ మే 30న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించినా.. చివరకు జులై 4కు వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ వాయిదా వేస్తారని తెలుస్తోంది కింగ్ డమ్ కంటే ముందే నితిన్ నటించిన తమ్ముడు మూవీ జులై 4న రిలీజ్ డేట్ ప్రకటించింది. తమ్ముడు మూవీ ఉన్నా సరే రిలీజ్ కు ముందు డేర్ చేసింది. కానీ ఇప్పుడు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. […]
Shalini Pandey : అర్జున్ రెడ్డి మూవీతో సౌత్ లో అలజడి రేపింది అందాల బ్యూటీ శాలినీ పాండే. ఆ మూవీ అంత పెద్ద హిట్ అయిందంటే శాలినీ ఒక రీజన్. కానీ ఏం లాభం.. దాని తర్వాత ఆ స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. కల్యాణ్ రామ్ తో ఓ మూవీ చేసింది. కానీ అది బెడిసికొట్టింది. దీంతో చేసేది లేక బాలీవుడ్ బాట పట్టేసింది. Read Also : Gaddar Awards : గద్దర్ […]
Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం పదేళ్ల తర్వాత గద్దర్ అవార్డుల పేరుతో సినిమా అవార్డులను ప్రకటించింది. ఇప్పటికే విజేతలను ప్రకటించిన ప్రభుత్వం.. ఈ నెల 14న హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా గద్దర్ అవార్డుల మెమెంటోను తాజాగా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. చేతికి రీల్ చుట్టుకున్నట్టు ఉండి.. పైన చేతిలో డప్పు పట్టుకున్నట్టు ఉంటుంది. […]
Chiranjeevi : సినిమా అంటేనే ఎంటర్ టైన్ మెంట్. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి కాసేపు నవ్వుకుంటేనే అది సినిమా. కానీ ఇప్పుడు పంథా మారిపోయింది. మాస్, యాక్షన్ ఉంటేనే సినిమా అంటున్నారు. కానీ కామెడీ సినిమాలకు ఒకప్పుడు చిరంజీవి మంచి బ్రాండ్ గా ఉండేవారు. ఆయన కామెడీ పండించడంలో మేటి. కానీ రీ ఎంట్రీ తర్వాత ఆయన నుంచి సరైన కామెడీ సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఒకప్పుడు కామెడీకే తన సినిమాల్లో సింహభాగం కేటాయించిన చిరంజీవి.. […]
Kannappa : మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పిలక, గిలక పాత్రలను బ్రాహ్మణులను అవమానించే విధంగా మంచు మోహన్ బాబు, విష్ణు పెట్టారని.. వాటిని తొలగించకపోతే మూవీని అడ్డుకుంటామని ఇప్పటికే వార్నింగ్ లు ఇస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ రెండు పాత్రలను తీసేసినట్టు ప్రకటించాలని లేదంటే హైకోర్టుకు వెళ్లి మూవీని అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక సంఘం తేల్చి చెప్పింది. […]
ZEE 5 : ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 కొత్త బ్రాండ్ ఐడెంటిటీతో రాబోతోంది. ZEE5 డెవలప్‌మెంట్‌లో ఇదే కీలకం కాబోతోంది. ‘మన భాష – మన కథలు’ అనే పున: ప్రారంభంతో భారతీయ సంస్కృతిలోని బోలెడు కథలను అన్ని భాషల వారికి అర్థమయ్యే విధంగా చెప్పేందుకు ఇంపార్టెన్స్ ఇస్తూ టెక్నికల్ మార్పులు చేస్తోంది జీ5. కొత్త విజువల్ ఐడెంటిటీ, ప్రొడక్ట్‌ను ఎక్స్ పీరియన్స్ తో అన్ని భాషల్లో విజువలైజ్ చేయబోతున్నారు. Read Also : HHVM […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిమర వీరమల్లు మూవీ జూన్ 26న రిలీజ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. ఏకంగా పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. అఫీషియల్ టీమ్ నుంచి వచ్చినట్టే పోస్టర్లు ఉండటంతో ఫ్యాన్స్ నిజమా కాదా అని కన్ ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో మూవీ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిలీజ్ డేట్స్ అన్నీ నిజం కాదని తేల్చి చెప్పింది. మూవీ రిలీజ్ డేట్ ను తామే స్వయంగా […]
Akhanda 2 Teaser : ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన అఖండ-2 టీజర్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ భారీ హిట్ అవడంతో.. పార్ట్-2 తీస్తున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి బాలయ్య కుమార్తె తేజస్విని నిర్మించిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించాడు. తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఫ్యాన్స్ డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కట్ […]
Akhanda 2 Teaser : నందమూరి బాలయ్య హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ-2 టీజర్ వచ్చేసింది. మొదటి నుంచి భారీ హైప్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ ను సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటిస్తుండగా.. రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి టీజర్ రానే వచ్చేసింది. Read […]
Balakrishna Fans : ఫ్యాన్స్ అత్యాత్సాహం మరీ ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా రీ రిలీజ్ సినిమాలకు వెళ్తున్న యువత.. సీన్స్ రీ క్రియేట్ చేసేందుకు దేనికైనా రెడీ అంటున్నారు. మొన్న ఖలేజా సినిమా థియేటర్లో సీన్ రీ క్రియేట్ కోసం ఓ అభిమాని ఏకంగా పామును థియేటర్ కు తీసుకొచ్చాడు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఇదే బాట పట్టారు. బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ మూవీని రీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇడ్లీలో […]