Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు చేస్తున్న అందాల అరాచకం మామూలుగా ఉండట్లేదు. ఈ నడుమ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. బిగ్ బాస్ తర్వాత వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తోంది. అప్పుడప్పుడు పెద్ద హీరోల సినిమా ఈవెంట్లు కూడా చేస్తోంది. బుల్లితెర ప్రోగ్రామ్స్ ప్రైవేట్ ఈవెంట్లతో బిజీబిజీగా ఉంటుంది. Read Also : Kota Srinivas : కోట శ్రీనివాసరావుకు ఏమైంది.. ఇలా మారిపోయాడేంటి.. ఎప్పటికప్పుడు ఘాటుగా సొగసులను చూపిస్తోంది ఈ బ్యూటీ. […]
Amithabachan : అమితాబ్ బచ్చన్ కు ఓ నెటిజన్ నుంచి షాకింగ్ కామెంట్ వచ్చింది. బిగ్ బీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటారు. కొందరి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తుంటారు. జీవితం, సక్సెస్, ఆరోగ్యం గురించే ఎక్కువగా సందేశాలు ఇస్తుంటారు ఆయన. తాజాగా ఆరోగ్యం గురించి ఓ సెషన్ నిర్వహించాడు. మీ గాడ్జెట్స్‌ను బ్రేక్ చేయండి.. మీకు దీర్ఘాయుస్సు ఉంటుందని అమితాబ్ పోస్ట్ పెట్టారు. దీనికి ఓ నెటిజన్ షాకింగ్ రిప్లై […]
Kota Srinivas : సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు చాలా కాలంగా కెమెరా ముందుకు రావట్లేదు. వయసు పైబడటంతో ఇంటికే పరిమితం అయిన ఆయన.. ఎలా ఉన్నారో చాలా మందికి ఇన్నేళ్లు తెలియలేదు. తాజాగా బండ్ల గణేశ్ కోట ఇంటికి వెళ్లి పరామర్శించిన ఫొటోలు ఇప్పుడు బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నారు. కోట శ్రీనివాస రావు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నట్టు కనిపిస్తోంది. ఆయన కాళ్లు నల్లగా మారిపోయాయి. చూస్తుంటే కుడి కాలు బొటనవేలు […]
Ram Charan : టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయినట్టే కనిపిస్తోంది. పెద్ద సినిమాల డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికైతే అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్ గానే రామ్ చరణ్ కు త్రివిక్రమ్ కథ చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని నాగవంశీ అధికారికంగా ప్రకటించాడు. అట్లీ సినిమా తర్వాత ఉండే […]
Burj Khalifa : సినిమా సెలబ్రిటీలు సంపాదించిందంతా ఆస్తులు కొనడానికే కేటాయిస్తారు. భూములు, బిల్డింగులు కొనేసి పెట్టుకుంటారు. మన దేశంలోనే కాదు బయటి దేశాల్లో చాలా మంది కొనేస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు. దుబాయ్ కు వెళ్లిన ప్రతి ఒక్కరూ దాన్ని చూడాలని అనుకుంటారు. అలాంటి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్నాడు ఒక స్టార్ హీరో. ఇప్పటి వరకు బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ కొన్న ఏకైక హీరో అతనే. ఆయన […]
SSMB 29 : రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో మహేశ్ బాబు పాత్ర గురించి. మహేశ్ పాత్రకు రామయణానికి లింక్ ఉందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలో మహేశ్ పాత్ర ఒక అడ్వెంచర్ టైప్ లో ఉంటుందని మాత్రమే తెలుసు. అంతకు మించి అసలు కథ ఏంటి, మహేశ్ పాత్ర ఏంటి అనేది బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం రామాయణం బ్యాక్ డ్రాప్ ఎస్ […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ ఈ రోజు తన 64వ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బసవతారకం హాస్పిటల్ లో తన పుట్టినరోజు జరుపుకున్నారు. తన తల్లిదండ్రులకు పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా దృష్టిలో వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. నా ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో దేనికైనా రెడీ అవుతాను. ఎలాంటి సీన్ చేయడానికైనా నేను కష్టపడతాను. నా తల్లిదండ్రుల ఆశీస్సులతో నా వయసు 64 […]
Kannapa Trailer : మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. జూన్ 27న రిలీజ్ అవుతున్న సందర్భంగా మూవీ ట్రైలర్ డేట్ ను ప్రకటించారు మంచు విష్ణు. జూన్ 13న ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. కానీ ఏ టైమ్ కు అన్నది అందులో స్పష్టంగా చెప్పలేదు. మూవీ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అంతా విష్ణు చుట్టూ […]
Kannappa : ఒక సినిమా గురించి ఎంత వరకు చెప్పాలో అంతే చెబితే బెటర్. దాని స్థాయికి మించి ఓవర్ గా చెబితే ప్రేక్షకులు ఆ స్థాయిలోనే ఊహించుకుంటారు. తీరా మూవీ ప్రేక్షకుల ఊహకు తగ్గట్టు లేకపోతే అది బెడిసికొడుతుంది. సినిమా బాగున్నా సరే చెప్పిన స్థాయిలో లేకపోయినా నెగెటివ్ టాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాలు మంచు విష్ణుకు తెలియనివి కావు. రాజమౌళి కూడా తన సినిమాలకు ఈ స్థాయి బిల్డప్ లు అసలే […]
Balakrishna : టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణది సుదీర్ఘ ప్రయాణం. చిన్న వయసు నుంచే ఆయన సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి యాక్షన్ సీన్లు చేస్తున్నారు. ఎలాంటి గెటప్ అయినా వేసేస్తున్నారు. పాత్ర కోసం తనను తాను ఎలాగైనా మార్చేసుకుంటున్నారు. మాస్ యాంగిల్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. అలాంటి బాలకృష్ణ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కానీ టాలీవుడ్ లో ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ బాలయ్య ఖాతాలోనే ఉంది. టాలీవుడ్ […]