Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గద్దర్ అవార్డుల వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్న గద్దర్ అవార్డును అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దిల్ రాజు ఈ అవార్డును అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పుష్ప-2 సినిమాకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు. Read Also : Gaddar Awards Sets : గద్దర్ అవార్డు […]
Kannappa Trailer Review : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది. 2.54 నిముషాల నిడివి ఉన్న ట్రైలర్ లో కీలక పాత్రలు అన్నీ చూపించేశారు. ట్రైలర్ లో సింహభాగం మంచు విష్ణు పాత్రనే కనిపించింది. ట్రైలర్ నిండా రిచ్ లుక్ కనిపిస్తోంది. గూడెంలో ఉండే వాయులింగాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు.. తిన్నడి పాత్రలో ఉండే మంచు విష్ణు చేసిన పోరాటాలు మొదటగా చూపించారు. తిన్నడి గెటప్ లో విష్ణు లుక్ బాగానే […]
Kannappa Trailer : మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ నటిస్తుండటంతో వారి ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మంచు విష్ణు, మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. Read Also […]
Ashwini Sri : బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ హీరోకు బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. తన అక్కను పెళ్లి చేసుకుంటే తాను వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ డ్యాన్స్ షోలో అశ్విని సందడి చేసింది. ఆ షోకు […]
IPL 2026 : 2025 సీజన్ ఐపీఎల్ ముగిసింది. ఆర్సీబీ 18 ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఛాంపియన్ గా నిలిచింది. అయితే గడిచిన సీజన్ ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఐపీఎల్ సీజన్లో భారీ మార్పులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆటగాళ్ల సంగతి ఎలా ఉన్నా.. ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను మార్చబోతున్నాయట. 18వ సీజన్ రాజస్థాన్ రాయల్స్ కు ఒక పీడకలగా మారింది.ఈ సీజన్ లో RR 14 మ్యాచ్ లు ఆడింది, అందులో 4 […]
Rahul Ramakrishnan : కమెడియన్ గా రాహుల్ రామకృష్ణ ఎంత పాపులర్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఇప్పుడు స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈయన.. ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నాడు. ఇప్పటికే టిల్లు వేణు, ధన్ రాజ్ లాంటి వారు డైరెక్టర్లుగా మారిపోయారు. కొందరు సక్సెస్ అవుతుంటే.. ఇంకొందరు బోల్తా పడుతున్నారు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఈ దారిలోకి రాబోతున్నాడు. తాజాగా ట్విట్టర్ లోపోస్టు […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏదో ఒక టాపిక్ తో సోషల్ మీడియాలో అటెన్షన్ తీసేసుకుంటుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ నడుమ లైఫ్, సక్సెస్ అంటూ కొన్ని మోటివేషన్లు కూడా ఇస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇలాంటి కామెంట్స్ చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ పై కామెంట్ చేసే సమంత తాజాగా స్వేచ్ఛ అంటే ఏంటో చెప్పేసింది. స్వేచ్ఛగా బతకడమే […]
Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్టర్ అనే పేరు. డైరెక్టర్ గా ఎప్పుడూ బిజీగానే ఉండేవాడు. ఒక సినిమా అయిపోగానే మరో హీరోగా ఉండేవారు గురూజీ కోసం. గుంటూరు కారం సినిమాకు ముందు ఊడా ఇదే ఫాలో అయ్యాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా కన్ఫర్మ్ చేశాడు. ఇద్దరి కాంబోలో మూడు హ్యాట్రిక్ హిట్లు.. మంచి ఫ్రెండ్షిప్. ఇంకేంటి మూవీ పక్కా అనుకుంటే.. చివరకు అట్లీతో జోడీ కట్టాడు […]