Shalini Pandey : అర్జున్ రెడ్డి మూవీతో సౌత్ లో అలజడి రేపింది అందాల బ్యూటీ శాలినీ పాండే. ఆ మూవీ అంత పెద్ద హిట్ అయిందంటే శాలినీ ఒక రీజన్. కానీ ఏం లాభం.. దాని తర్వాత ఆ స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. కల్యాణ్ రామ్ తో ఓ మూవీ చేసింది. కానీ అది బెడిసికొట్టింది. దీంతో చేసేది లేక బాలీవుడ్ బాట పట్టేసింది.
Read Also : Gaddar Awards : గద్దర్ అవార్డ్స్ మెమెంటో రిలీజ్ చేసిన ప్రభుత్వం
బాలీవుడ్ వెళ్లాక సన్నగా నాజూగ్గా మారిపోయింది. ఘాటు అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది. తాజాగా తడిసిన అందాలతో మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి తన పలచని టీషర్టు వేసుకుని ఒళ్లంతా తడిపేసుకుని ఘాటు ఫోజులు ఇచ్చేసింది. టీ షర్టు తడిపేసి మరీ అందాలు చూపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు ఆమె అభిమానులు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ పరువాలను చూసేయండి.
Read Also : Chiranjeevi : ఆ లోటు తీర్చడానికే అనిల్ తో చిరు మూవీ..