Ameerkhan : స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ నడుమ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ మూవీని ఆర్.ఎస్ ప్రసన్న డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు అమీర్ ఖాన్. ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక విషయాన్ని బయట పెడుతున్నారు. తాజాగా మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అమీర్ ఖాన్. ఆయన మాట్లాడుతూ.. సౌత్ లో తనకు మణిరత్నం సినిమాలు అంటే ఎప్పటి […]
Thuglife : కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ థియేటర్లలో ఆడుతోంది. కానీ కమల్ మూవీకి రావాల్సినంత బజ్ మాత్రం రావట్లేదు. కన్నడ భాషపై చేసిన వివాదాస్పద కామెంట్స్ తో మూవీ చిక్కుల్లో పడింది. కన్నడలో తప్ప మిగతా రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మూవీకి మొదటి రోజు రూ.15.5 కోట్లు మాత్రమే వచ్చాయి. కమల్ హాసన్ గత సినిమాలలో దేనికీ ఇంత […]
Shobana : నటి శోభన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. కేరళకు చెందిన ఈమె.. తెలుగుతో పాటు, తమిళం, మలయాళంలో కూడా ఎన్నో సినిమాలు చేసింది. కల్కి సినిమాలో నటించింది. అయితే తన లైఫ్ లో జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ ను బయట పెట్టేసింది. నేను అమితాబ్ బచ్చన్ గారితో చాలా సినిమాలు చేశాను. ఆయన ఎంతో మంచి వ్యక్తి. గతంలో ఆయనతో ఓ సినిమా షూట్ […]
SSMB-29 : మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ-29మూవీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ నుంచి ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. ఈ మూవీ కోసం ప్రియాంక చొప్రాతో పాటు మరో స్టార్ హీరోయిన్ ను కూడా తీసుకుంటున్నారంటూ మొన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై మూవీ టీమ్ ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా మరో క్రేజీ మ్యాటర్ బయటకు వచ్చింది. మూవీ కోసం ఓ స్టార్ […]
Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేశ్ అమరావతి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ ఓటమికి అమరావతి కూడా ఒక కారణమే అంటూ చెప్పారు. ఎన్టీవీతో మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానులు తీసుకువచ్చారు. కానీ అమరావతి ప్రజలకు అది నచ్చలేదు. అమరాతి కూడా మా ఓటమికి ఒక కారణమే. ఈ విషయాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ […]
Kakani Goverdhan Reddy : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణ ముగిసింది. రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమక్షంలో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ కాకానిని విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైనింగ్ కేసులో కాకాణి పాత్ర గురించి చర్చించినట్టు తెలుస్తోంది. A1, A2, A3లతో ఉన్న సంబంధాలు, లావాదేవీలకు సంబంధించి పోలీసులు 40 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. రేపటితో కాకాణి కస్టడీ ముగుస్తోంది. […]
Satyakumar Yadav : ప్రతి ఒక్కరి సంక్షేమమే బీజేపీ ధ్యేయం అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బీజేపీ జిల్లా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటి నుండి ఆగష్టు 5 వరకు విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు సీడ్ బాల్ తయారీ చేయాలన్నారు. జూన్ 23 శ్యామ్ […]
Seediri Appalaraju : వైసీపీ ఇచ్చిన పెన్షన్ల కంటే కూటమి ప్రభుత్వం తక్కువ ఇస్తోందని.. ఈ ఘనత చంద్రబాబుదే అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారంటూ దుయ్యబట్టారు. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తా అన్న చంద్రబాబు.. ఇప్పుడు అతిగతి లేకుండా వదిలేశారంటూ మండిపడ్డారు. ఇంటింటికి పెన్షన్స్ ఇచ్చే విధానం పోయిందని.. వృద్దులు, వికలాంగులు ఎండలలో ఉంటూ ఇబ్బడి పడుతున్నారని తీవ్ర ఆగ్రహం […]
Anagani Satyaprasad : అమరావతి మహిళలను కించపరచడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. అమరావతి మహిళలను అత్యంత దారుణంగా కించపరచడం నీచాతినీచం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ కు, ఆయన పేటీఎం బ్యాచ్ కు ఇంత కన్నా మంచి మాటలే రావా. ఇంతలా విషం కక్కుతారా. చివరకు మహిళలను కించపరచడం వైసీపీ చిల్లర బుద్ధికి నిదర్శనం. సీఎం చంద్రబాబు చెప్పినట్టు అమరావతి నిజంగానే దేవతల రాజధాని. రాజధానిని నిర్మించడానికి మేం […]
Sri Bharath : స్టీల్ ప్లాంట్ లో కార్మికులను తొలగిస్తున్నారంటూ వస్తున్న రూమర్లపై తాజాగా ఎంపీ శ్రీ భరత్ స్పందించారు. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికులను తొలగించిన మాట వాస్తవమే అన్నారు. కంపెనీ మేనేజ్ మెంట్ అవసరం అయిన వారిని ఉంచి మిగతా కాంట్రాక్టు కార్మికులను తొలగించారని చెప్పారు భరత్. కంపెనీని తిరిగి లాభాల్లోకి తేవడానికే ఇలాంటి చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. బ్లాస్ట్ ఫర్నిస్ త్రీ ప్రారంభించినప్పుడు అవసరమైతే కార్మికులను తిరిగి తీసుకుంటామని చెప్పుకొచ్చారు. […]