HHVM : అవన్నీ అవాస్తవం.. రిలీజ్ డేట్ పై ‘వీరమల్లు’ క్లారిటీ
- జూన్ 26 అంటూ ప్రచారం
- ఖండించిన టీమ్
- కొత్త డేట్ పై రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిమర వీరమల్లు మూవీ జూన్ 26న రిలీజ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. ఏకంగా పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. అఫీషియల్ టీమ్ నుంచి వచ్చినట్టే పోస్టర్లు ఉండటంతో ఫ్యాన్స్ నిజమా కాదా అని కన్ ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో మూవీ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిలీజ్ డేట్స్ అన్నీ నిజం కాదని తేల్చి చెప్పింది. మూవీ రిలీజ్ డేట్ ను తామే స్వయంగా ప్రకటిస్తామని చెప్పింది.
Read Also : Akhanda 2 Teaser : అఖండ 2 టీజర్ రివ్యూ.. గూస్ బంప్స్ అంతే..
Also Read
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి వచ్చే వాటినే నమ్మాలని.. సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చింది. రిలీజ్ డేట్ ను త్వరలోనే తాము ప్రకటిస్తామని.. అప్పటి వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాలని కోరింది. వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. చివరకు వాయిదా వేశారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తుండటంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ కావడంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Read Also : Balakrishna Fans : థియేటర్లోకి బీర్, ఇడ్లీ.. బాలయ్య ఫ్యాన్స్ హంగామా
Kindly ignore all release dates currently circulating online. The new official release date will be announced in a few days through our official channels. We request your continued love and support until then. 🦅🏹#HariHaraVeeraMallu #HHVM #DharmaBattle pic.twitter.com/4NsKq4aG3u
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 9, 2025
తాజావార్తలు
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?