Tammudu : నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీ ట్రైలర్ డేట్ వచ్చేసింది. ముందు నుంచే అనౌన్స్ మెంట్స్ చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ డేట్ ను కూడా ఇలాంటి వీడియోతోనే అనౌన్స్ చేశారు. సప్తమి గౌడ, స్వాసిక మాట్లాడుతూ.. మేం అడగడం వల్లే మూవీని జులై 4న రిలీజ్ చేస్తున్నారు అంటారు. ఇంతలోనే లయ వచ్చి మీరెవరు.. వేరే మూవీలో నటించి తమ్ముడు సినిమా అనుకుంటున్నారా అని సెటైర్లు పేలుస్తుంది. Read Also […]
SYG : యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సంబరాల ఏటిగట్టు మూవీ మొదటి నుంచి అంచనాలు పెంచుతోంది. రోహిత్ కేపీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను చైతన్యరెడ్డి, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే ఇంట్రెస్ట్ పెంచుతోంది సంబరాల ఏటిగట్టు. ఇందులో సాయిధరమ్ తేజ్ లుక్ బాగానే ఆకట్టుకుంటోంది. మూవీ కోసం పూర్తిగా ఫిటిక్ మార్చేసుకున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి రవికృష్ణ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమా […]
Tammudu : నితిన్ నటించిన తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ పై మళ్లీ రూమర్లు వస్తున్నాయి. వాయిదా పడుతుందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ అనుకోకుండా విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ జులై 4కు వాయిదా పడింది. దీంతో తమ్ముడు మూవీ వాయిదా వేస్తారేమో అంటున్నారు. ఇంకోవైపు పవన్ కల్యాణ్ నటించిన హరిహర […]
CM Revanth Reddy : అక్కినేని అఖిల్, జైనబ్ రౌవ్జీ రిసెప్షన్ వేడుకలు ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. ఈ వేడుకలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అఖిల్, జైనబ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. అఖిల్ బ్రౌన్ కలర్ సూట్ లో, జైనబ్ గోల్డ్ కలర్ లెహంగాలో మెరిశారు. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలతో పాటు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. Read Also : Payal Rajput […]
Payal Rajput : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నడుమ తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. చివరగా మంగళవారం మూవీలో కనిపించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అందులోనూ పాయల్ హీరోయిన్ గా చేస్తోందంట. ఇక వీలు కుదిరినప్పుడల్లా తన ఘాటు అందాలను చూపిస్తూనే ఉంటుంది. Read Also : Manchu Lakshmi : కన్నప్పలో నేను నటిస్తే మిగతా వాళ్లు కనిపించరు.. మంచు లక్ష్మీ సెటైర్లు […]
Manchu Lakshmi : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ టైమ్ లో మంచు లక్ష్మీ ఈ మూవీలో ఎందుకు నటించలేదంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వాటిపై ఆమె స్పందించింది. నేను ఈ మూవీలో నటిస్తే మిగతా ఎవరూ నటించరు అని సరదాగా సెటైర్లు వేసింది. ఈ మూవీలో నాకు సరిపోయే పాత్ర లేదేమో.. అందుకే నాకు విష్ణు ఛాన్స్ ఇవ్వలేదు. ఒకవేళ నేను చేయగలిగే […]
Akkineni Akhil : అక్కినేని అఖిల్, జైనబ్ రౌవ్జీ పెళ్లి నిన్న గ్రాండ్ గా జరిగింది. నేడు రిసెప్షన్ వేడుకలు ప్రస్తుతం జరుగుతున్నాయి. నిన్న వైట్ అండ్ వైట్ లో అఖిల్, జైనబ్ మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా రిసెప్షన్ లో అఖిల్ వైట్ కలర్ సూట్, బ్లాక్ కలర్ ప్యాంట్ లో కనిపించగా.. జైనబ్ గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. వేడుకలో నాగార్జున చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే అమల కూడా […]
Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా కొత్త ప్రయోగం చేసి సక్సెస్ సాధిస్తే.. మిగతా వారు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాసెస్. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం అనే ట్రెండ్ జక్కన్న స్టార్ట్ చేశాడు. పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్ ఉంటే బెటర్ అన్న ట్రెండ్ ను జక్కన్న మొదలు పెట్టాడు. హిందీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ హీరోయిన్లకు జై కొట్టడంతో.. […]
Sreenu Vaitla : టాలీవుడ్ లో శ్రీనువైట్లకు ఒకప్పుడు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆయన.. ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. చేస్తున్న సినిమాలు అన్నీ ప్లాప్ అవుతున్నాయి. చివరగా గోపీచంద్ తో విశ్వం మూవీ చేశాడు. అది కూడా అనుకున్నంతగా ఆడలేదు. తాజాగా మరో మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే శ్రీను వైట్లకు రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా […]
Kannappa : కన్నప్ప తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మంచు విష్ణు అంటున్నాడు. దాన్ని ఎక్కువ మందికి చూపించడం కోసమే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ లను తీసుకున్నామని చెబుతున్నారు. సరే.. మంచు విష్ణు అడిగాడనో లేదంటే మోహన్ బాబు కోసమో ఆ నలుగురు ఈ మూవీలో నటించారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. మరి ప్రమోషన్లకు ఎందుకు రావట్లేదు. ఒక మూవీని తీయడం ఒక ఎత్తు అయితే.. దాన్ని ప్రమోషన్లు చేసి జనాల్లోకి […]