Army Officer: శిక్షణా కేంద్రంలో ఆర్మీ అధికారి ఆత్మహత్య.. కారణమేంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Army Officer Suicide: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో 43 ఏళ్వ ఇండియన్ ఆర్మీ కల్నల్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.టెక్నికల్ ట్రైనింగ్ రెజిమెంట్‌లో కమాండింగ్ ఆఫీసర్‌గా నియమితులైన కల్నల్ నిషిత్ ఖన్నా మృతదేహం ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో శిక్షణా కేంద్రంలోని అధికారుల మెస్‌లోని ఒక గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రియాంక శుక్లా తెలిపారు.
ఉరేసుకుని చనిపోయిన ఆర్మీ అధికారి “క్షమించండి” అని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. కల్నల్ ఖన్నా ఈ చర్య తీసుకోవడానికి కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక దర్యాప్తు సూచించినట్లు సీఎస్పీ ప్రియాంక శుక్లా వెల్లడించారు. అక్టోబర్ 25, 2022 నుండి ఆర్మీ అధికారి తన భార్య, కుమారుడు, కుమార్తెతో సహా తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారని ఆమె తెలిపారు.కల్నల్ ఖన్నా కుటుంబం అధికారుల ఎన్‌క్లేవ్‌లో నివసిస్తోందని పోలీసు అధికారి పేర్కొన్నారు.
Also Read
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
China Pig: చైనాలో షాకింగ్ ఘటన… పంది పైనే అనుమానం
గతవారం కూడా ఓ 29 ఏళ్ల ఇండియన్ ఆర్మీ కెప్టెన్ మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలోని పచ్‌మరి ఆధారిత ఆర్మీ ఎడ్యుకేషనల్ కార్ప్స్ ట్రైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!