Akhilesh Yadav: 2024 ఎన్నికల్లో ఢిల్లీ నుంచి బీజేపీని తరిమికొట్టడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిందని, 2024 ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఢిల్లీ నుంచి తరిమికొడతారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోమవారం అన్నారు. బీజేపీ ధనవంతుల కోసం పనిచేస్తోందని, ప్రజలకు ద్రవ్యోల్బణం, ద్వేషపూరిత రాజకీయాలు మాత్రమే ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఆయన ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
Uddhav Thackeray: అంబేద్కర్ మనవడితో ఉద్ధవ్ ఠాక్రే పొత్తు..
Also Read
‘పేదరికం, నిరుద్యోగం, ఆకలి, ద్రవ్యోల్బణంతో పాటు సామాన్య ప్రజానీకానికి బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలను ఇచ్చింది. ధనవంతులను మాత్రమే సంపన్నులను చేసింది, బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, రాజకీయంగా చాలా ఏళ్లుగా వెనుకబడిపోయింది’ అని అఖిలేష్ యాదవ్ హిందీలో ట్వీట్ చేశారు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 స్థానాల్లో బీజేపీని ప్రజలు ఓడించి, ఢిల్లీ నుంచి తరిమికొడతారని ఆయన అన్నారు.
भाजपा ने अमीर को अमीर बनाकर आम जनता को ग़रीबी, बेरोज़गारी, भुखमरी, महंगाई के साथ नफ़रत की राजनीति दी है। भाजपा के शासनकाल में देश आर्थिक, सामाजिक, मानसिक और राजनीतिक रूप से सालों पीछे चला गया है।
2024 के चुनाव में जनता भाजपा को यूपी की सभी 80 सीटें हरा देगी, दिल्ली से हटा देगी। pic.twitter.com/Shl4b94zda
— Akhilesh Yadav (@yadavakhilesh) January 23, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!