Team India History: ఏకంగా 40 విజయాలు.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చరిత్ర!
- టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ చరిత్రాత్మక రికార్డు
- టీ20 వరల్డ్ కప్‌లలో 40 విజయాల మార్క్
- నెదర్లాండ్స్‌పై విజయంతో భారత్ ఖాతాలో రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Creates All-Time Records List in T20 World Cups: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ చరిత్రాత్మక రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌లలో 40 విజయాల మార్క్‌ను అందుకున్న తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌పై విజయంతో ఈ రికార్డు భారత్ ఖాతాలో చేరింది. మెగా టోర్నీలో మొత్తం 56 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 40 విజయాలు సాధించింది. స్థిరమైన ప్రదర్శన, బలమైన బ్యాటింగ్ లైనప్, కచ్చితమైన బౌలింగ్ కాంబినేషన్‌తో భారత్ ఈ ఘనత సాధించడం విశేషం. 2007 టీ20 వరల్డ్‌కప్ నుంచి భారత్ స్థిరమైన ప్రదర్శన చేయడంతో ఈ రేర్ రికార్డు సాధ్యమైంది.
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టీమ్‌ల విజయాల జాబితాలో భారత్ తర్వాత స్థానాల్లో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ తలా 36 విజయాలు సాధించాయి. మూడో స్థానంలో దాయాది పాకిస్థాన్ ఉండగా.. 33 విజయాలు అందుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలో 31 విజయాలతో సమానంగా నిలిచాయి. న్యూజీలాండ్, వెస్టిండీస్ జట్లు 28 విజయాలతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ 13 విజయాలు, బంగ్లాదేశ్ 12 విజయాలు నమోదు చేశాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. టీ20 వరల్డ్‌కప్‌లలో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే.. భారత్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది.
Also Read
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read: Surya Kumar Yadav: ఇక తేలికగా తీసుకోము, అందరికీ కఠిన పరీక్షే.. సూర్యకుమార్ వార్నింగ్!
టీ20 వరల్డ్ కప్‌లో టీమ్స్ విజయాల రికార్డు లిస్ట్:
40 – భారతదేశం (56 మ్యాచ్‌లు)
36 – దక్షిణాఫ్రికా (53)
36 – శ్రీలంక (57)
33 – పాకిస్తాన్ (55)
31 – ఆస్ట్రేలియా (50)
31 – ఇంగ్లాండ్ (56)
28 – న్యూజిలాండ్ (50)
28 – వెస్టిండీస్ (49)
13 – ఆఫ్ఘనిస్తాన్ (33)
12 – బంగ్లాదేశ్ (45)
తాజావార్తలు
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!