Priyanka Gandhi: ‘‘ప్రధాని అవుతావు’’.. ప్రియాంకా గాంధీకి బాబా ఆశీర్వాదం..
- అస్సాం పర్యటనలో ప్రియాంకా గాంధీ..
- ‘‘ప్రధాని అవుతావు’’ అని బాబా ఆశీర్వాదం..
- వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: అస్సాం అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ గురువారం అస్సాంకు వెళ్లారు. ఆమె రెండు రోజుల పర్యటన ప్రారంభమైంది. పర్యటనకు ముందు ప్రసిద్ధి కామాఖ్య ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న బాబా(సన్యాసి) ఆశీర్వదించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు గౌహతి ఎయిర్ పోర్టులో దిగిన ప్రియాంకా గాంధీ నేరుగా, కామఖ్య ఆలయానికి వెళ్లారు.
Read Also: Epstein Files: బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఆ సమయంలో నాగా సాధువుతో ఆమె సంభాషించారు. బాబా ఆమె తలపై చేయి వేసి ఆశీర్వదిస్తూ.. “హమారా బేటీ ప్రధాన మంత్రి బనేగా (మా బిడ్డ ప్రధాన మంత్రి అవుతుంది)” అని అన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. గాంధీ ఈ ఆశీర్వాదం తర్వాత చిరునవ్వుతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఏడాది అస్సాంలో జరగబోయే ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే, గత వైభవాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!