రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ 2022లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ DJ Tilluతో అరంగేట్రం చేసి తొలి చిత్రంతోనే భారీ సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో యువతను ఆకట్టుకోవడమే కాకుండా, ‘DJ Tillu’ అనే పాత్రను ఇంటి పేరుగా మార్చింది. చిన్న విరామం తర్వాత, విమల్ కృష్ణ మరోసారి సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యాడు. తన తాజా ప్రాజెక్ట్‌తో మరో వింత పాత్రను సృష్టించి, సినీ అభిమానులను అలరించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. Also Read:SKN: […]
నిర్మాత ఎస్.కె.ఎన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో పంచులు వేస్తూ స్పీచ్‌లు ఇచ్చే ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు, పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. అయితే, ఆయన అనుకోకుండా చేసిన ఒక గుప్త సాయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అసలు విషయం ఏమిటంటే, రేఖా బోజ్ అనే ఒక నటి విశాఖపట్నం కేంద్రంగా పలు సినిమాల్లో నటించింది. […]
తెలుగు సినిమా పరిశ్రమలో నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ఫ్లోరా సైనీ (ఆశా సైనీ) తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఓ ప్రముఖ నిర్మాత తనను 14 నెలల పాటు చిత్రహింసలకు గురిచేశాడని, తన జీవితంలో నరకం చూపించాడని ఆమె బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చి తన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ ఆ నిర్మాత దారుణ ప్రవర్తన గురించి వెల్లడించింది. ఆశా సైనీ చెప్పిన వివరాల […]
తల్లి మరణం మరువకముందే అల్లు అరవింద్‌ను మరో విషాదం వెంటాడింది. ఆయన సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడైన సి. నాగరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. చిన్ననాటి నుంచి అల్లు అరవింద్ స్నేహితుడైన నాగరాజు, అల్లు అరవింద్‌తో కలిసి ఉండాలని హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ‘మాస్టర్’ సినిమా నుంచి ఆయన గీతా ఆర్ట్స్ నిర్మించిన ఎన్నో సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. Also Read : Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు […]
ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభమయింది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి తెరపడనుంది. నాగ్ హోస్ట్ చేస్తున్న ఈ షో గ్రాండ్ ప్రీమియర్ లైవ్ అప్డేట్స్ మీ కోసం
సమంతతో బ్రేకప్ అనంతరం, నాగచైతన్య తాను ఇష్టపడిన శోభితను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతానికి మంచి దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. సుమారు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ ఇద్దరూ, డిసెంబర్ 2024లో కేవలం అత్యంత సన్నిహితుల మధ్యలో సింపుల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, తాజాగా నాగచైతన్య, శోభిత వంట చేస్తూ ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్నాళ్ల క్రితం నాగచైతన్య, శోభితకు బేసిక్ వంట కూడా రాదని కామెంట్ […]
వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తేజ సజ్జ, తాజాగా ‘మిరాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, అన్ని భాషల మీడియా ప్రతినిధులకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా, ఒక ఇంటర్వ్యూలో తేజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకు ఒక పెద్ద డైరెక్టర్ కథ చెప్పాడని, కథ నచ్చడంతో షూట్‌కి కూడా వెళ్లామని చెప్పుకొచ్చాడు. 15 రోజులపాటు షూటింగ్ కూడా చేసి, […]
లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మౌళి, డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రొటీన్ కథే అయినా, తనదైన శైలిలో మౌళి సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసాడు. ఇక హీరోయిన్గా నటించిన శివాని కూడా క్యూట్‌గా కనిపించడంతో, నిర్వాణీ లవ్ స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే, ఈ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయితే, […]
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే, ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. తరువాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి కూడా వరుస డేట్స్ కేటాయించారు. అయితే, సినీ కార్మికుల సమ్మె కారణంగా ఈ సినిమా షూటింగ్ మీద ఎఫెక్ట్ పడింది. తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో […]
ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం ఈ రాత్రి గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభం కానుంది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి నేటితో తెరపడనుంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం, ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా ఇదిగో: భరణి శంకర్ – టీవీ నటుడు చిలసౌ స్రవంతి, సీతామహాలక్ష్మి, కుంకుమ రేఖ వంటి సీరియల్స్‌లో తన నటనతో గుర్తింపు […]