లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మౌళి, డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రొటీన్ కథే అయినా, తనదైన శైలిలో మౌళి సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసాడు. ఇక హీరోయిన్గా నటించిన శివాని కూడా క్యూట్‌గా కనిపించడంతో, నిర్వాణీ లవ్ స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే, ఈ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయితే, […]
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే, ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. తరువాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి కూడా వరుస డేట్స్ కేటాయించారు. అయితే, సినీ కార్మికుల సమ్మె కారణంగా ఈ సినిమా షూటింగ్ మీద ఎఫెక్ట్ పడింది. తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో […]
ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం ఈ రాత్రి గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభం కానుంది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి నేటితో తెరపడనుంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం, ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా ఇదిగో: భరణి శంకర్ – టీవీ నటుడు చిలసౌ స్రవంతి, సీతామహాలక్ష్మి, కుంకుమ రేఖ వంటి సీరియల్స్‌లో తన నటనతో గుర్తింపు […]
తాను వేసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ ఒకటి అత్యంత ఖరీదైన కళాకాండంగా నిలిచిందంటూ, బ్యుల రూబీ అనే పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. స్వతహాగా తెలుగు అమ్మాయి అయిన బ్యుల రూబీ, జూనియర్ ఎన్టీఆర్ సహా తెలుగు హీరోలకు సంబంధించి ఎన్నో పెన్సిల్ స్కెచ్‌లు వేసి, ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే, తాజాగా ఆమె ట్విట్టర్ ద్వారా “ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెన్సిల్ ఆర్ట్ ఆఫ్ ది తెలుగు యాక్టర్ […]
అథర్వా మురళీ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకున్నాడoటే బ్లాక్ బస్టర్ పక్కా అన్నట్టే. ప్రస్తుతం అథర్వా యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ జానర్లో ‘టన్నెల్’ అనే మూవీని చేశారు. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీని తెలుగులోకి ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదల చేసి […]
అనుష్క హీరోయిన్గా నటించిన ఘాటి సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఇప్పటికే అనుష్క ఆఫ్‌లైన్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు కెమెరా ముందుకు రాకపోయినా, రానా ఫోన్ కాల్‌తో పాటు ఫోన్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అనుష్క నిన్న ట్విట్టర్ స్పేస్‌లో కూడా సందడి చేసింది. తాజాగా, అల్లు అర్జున్‌తో అనుష్క ఫోన్ మాట్లాడుతున్న ఆడియోని నిర్మాణ సంస్థ యూ వీ క్రియేషన్స్ అధికారికంగా విడుదల చేసింది. సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ […]
శివకార్తికేయన్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఫస్ట్ టైం ఎ.ఆర్. మురుగదాస్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? -మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ మహేష్ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన, లోకేష్ కనగరాజ్ రచన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలి’ చిత్రం, సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్, అనిరుద్ధ్ స్వరరచనతో మరింత ఆకర్షణీయంగా మారింది. నాగార్జున, సౌబిన్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, ఆమీర్ ఖాన్, రచిత రామ్, పూజ హెగ్డే వంటి అగ్రశ్రేణి తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు, ఇది తమిళంతో పాటు తెలుగు, మళయాళం, కన్నడ భాషలలో […]
అనుష్క లీడ్ రోల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒడిశా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఘాటి’ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో.. మొదటి నుంచి ‘ఘాటి’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్.. అనుష్క చేయబోయే విధ్వంసానికి శాంపిల్‌గా ఉండగా.. లేటెస్ట్గా ప్రభాస్ చేతుల మీదుగా విడుదల అయిన రిలీజ్ ట్రైలర్ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా […]
క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో […]