Raviteja: యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సెట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెరీర్ మొదటి నుంచి రవితేజ మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ వచ్చాడు. ఇప్పుడు రవితేజ మరో మల్టీస్టారర్ సినిమాలో భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి, రవితేజ హీరోగా హిట్ కొట్టి చాలా కాలమైంది. సరైన సాలిడ్ ప్రాజెక్టు కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో, బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన ఒక కథ రవితేజకి బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది.
Also Read:Nayanthara : చేతిలో 9 సినిమాలు.. ఆల్ టైమ్ రికార్డ్!
Also Read
- Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
- Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
- Ashok Selvan: 'కింగ్ 100'లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
- Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
ఇక ఈ సినిమాలో మరో యంగ్ హీరోకి కూడా స్థానం ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో, నవీన్ పోలిశెట్టిని రవితేజ టీమ్ సంప్రదించినట్లుగా తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఒక దర్శకుడితో ఈ సినిమాని పట్టాలెక్కించే అవకాశం కల్పిస్తోంది. నిజానికి, బెజవాడ ప్రసన్నకుమార్ కూడా చాలా కాలం నుంచి దర్శకుడుగా మారే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో, ఆయనే ఈ కథను డైరెక్ట్ చేస్తాడా లేక రవితేజ సూచనల మేరకు మరో దర్శకుడు రంగంలోకి దిగుతాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, అన్నీ సెట్ అయితే కనుక, ఒక సరికొత్త ప్రాజెక్టు తెరమీదకు వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!